Monday, 2 November 2026

October 2012

వార్తలు

జూట్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

విజయనగరం: పట్టణంలోని వీటి అగ్రహారంలో ఉన్న ఓ జూట్‌ మిల్లులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.

Featured News

తెలంగాణను సాధించి తీరుతాం : కేసీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 (జనంసాక్షి): ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా తెలంగాణను సాధించి తీరుతామని టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావు స్పష్టంచేశారు. మంగళవారం టిడిపి నుంచి బయటకు వెళ్ళిన ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి నివాసానికి కేసిఆర్‌ మరికొందరు టిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు వెళ్ళి…

Featured News

సీఆర్‌ఆర్‌ తగ్గింపు.. రెపో రేటు యథాతథం

ఆర్‌బీఐ గవర్నర్‌ ముంబయి, అక్టోబర్‌ 30(జనంసాక్షి): నగదు నిల్వల నిష్పత్తిని (సిఆర్‌ఆర్‌) 25బేసిక్‌ పాయిం ట్లు తగ్గిస్టున్నట్టు ఆర్‌బిఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. మంగళ వారంనాడు ఆయన రిజర్వు బ్యాంకు పరపతి విధాన సమీక్ష అనంతరం పై…

Featured News

నవంబర్‌ 1 విద్రోహదినం -జేఏసీ చైర్మన్‌ కోదండరాం

హైద్రాబాద్‌, అక్టోబర్‌ 30 (జనంసాక్షి): నవంబర్‌1 తెలంగాణ విద్రోహదినంగా పాటించాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని తెలంగాణలోని ప్రజలంతా బహిష్కరించాలన్నారు. తెలంగాణ అంతటా నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలని, ఆ రోజు హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద నిరసన…

Featured News

‘సాండీ’ బీభత్సం..

ఎమర్జెన్సీ ప్రకటించుకున్న అమెరికా అగ్రరాజ్యం అతలాకుతలం చీకట్లో పన్నెండు రాష్ట్రాలు 12 వేల విమానాల రద్దు.. న్యూయార్క్‌, అక్టోబర్‌ 30: సూపర్‌స్టార్మ్‌ ‘సాండీ’ అమెరికా తూర్పు తీరంపై విరుచుకుపడింది. తీర ప్రాంతంలోని 12 రాష్టాల్ల్రో బీభత్సం సృష్టించింది. అగ్రరాజ్య…

Cover Story

తెలంగాణ పట్ల ఆది నుంచి వివక్షే

అందుకే టీ-జర్నలిస్టుల వెలి ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలి కలాం కవాతులో వక్తలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 (జనంసాక్షి): కలాల వెలిపై జర్నలిస్టులు కదం తొక్కారు..తమపై జరిగిన వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తి గర్జించారు..కలాల కవాతు పేరుతో హైద్రాబాద్‌లో భారీ…

జాతీయం

ఆహార ధాన్యాల రాయితీ నేరుగా లభ్ధిదారుల ఖాతాల్లో జమ:మాంటెక్‌సింగ్‌

ఢిల్లీ: ఆహార ధాన్యాలకిచ్చే రాయితీని సరాసరి లభ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ విషయాన్ని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా మంగళవారం చెప్పారు. ఆహారశాఖ మంత్రి కె.వి థామస్‌ కూడా ఈ యోచనను సమర్ధించారు.

సీమాంధ్ర

మంత్రి విశ్వరూప్‌ వైఖరిపై ముమ్మడివరం ఎమ్మెల్యే ఫైర్‌

కాకినాడ: మంత్రి విశ్వరూప్‌ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ముమ్మడివరం శాసనసభ్యుడు సతీష్‌కుమార్‌ నిర్ణయించారు. మత్స్యకారులకు ఇచ్చే పరిహారం నిలుపుదలపై ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

జాతీయం

ఆధునిక పద్ధతెల్లో మన భాషలను కాపాడుకోవాలి:రాష్ట్రపతి

తిరువనంతపురం: భారతీయ భాషలను, వాటి సాంస్కృతిక గొప్పతనాన్ని భద్రంగా భావితరాలకు అందించేందుకు ఆధునిక పద్ధతులను వినియోగించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. ‘అద్వితీయమైన మన భాషలను పరిరక్షించటానికి ప్రస్తుతం అందుబాటులోఉన్న అన్ని ఆధునిక పద్ధతులను వినియోగించాల్సిన అవసరం ఎంతైన…