2008 గ్రూప్2 ఫలితాలను విడుదల చేయనున్న ఏపీపీఎస్సీ
హైదరాబాద్: 2008 గ్రూప్2 ఫలితాలు ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం విడుదల అయ్యే అవకాశం ఉంది. హెకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంతో ఫలితాలను ఎపీపీఎస్సీ విడుదల చేయనున్నట్లు సమాచారం.
హైదరాబాద్: 2008 గ్రూప్2 ఫలితాలు ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం విడుదల అయ్యే అవకాశం ఉంది. హెకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంతో ఫలితాలను ఎపీపీఎస్సీ విడుదల చేయనున్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఇక కేంద్రంపై యుద్ధమేనని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలియజేశారు. తెలంగాణ ఇస్తే సంబురం ఇవ్వకపోతే సమరమేనని ఎప్పుడో చెప్పినమన్నారు. నవంబర్ 6న కరీంనగర్‌లో పూర్తిస్థాయిలో మాట్లాడుకోని అన్ని విషయాలు తెలుపుతామన్నారు. ఢిల్లీలోతనతో కాంగ్రెస్…
నిజామాబాద్,అక్టోబర్ 30: ఇండియన్ టెలికాం సర్వీసు ఉద్యోగులను బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి తొలగించాలని కోరుతూ మంగళవారం ఆ శాఖ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బిఎస్‌ఎన్‌ఎల్ జేఏసి కన్వీనర్ నారా యణ మాట్లాడుతూ గత పన్నెండేళ్లుగా…
నిజామాబాద్,అక్టోబర్ 30 : మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని కలెక్టర్ క్రిస్టినా అన్నారు. వీరు అన్ని రంగాల్లో రాణించడానికి కృషి చేయాలని ఆమె తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మహిళల హక్కులపై మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్…
కలెక్టరేట్ ముందు సీపీఎం ఆందోళన నిజామాబాద్,అక్టోబర్ 30: మహిళలపై హద్దులు మీరుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపి ఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. అంతకు ముందు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి…
నిజామాబాద్,అక్టోబర్ 30: హాస్టల్ విద్యార్థులకు మెస్‌చార్జీలను పెంచాల్సిందేనని టిఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ ఆలూరు గంగారెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం టిఆర్‌ఎస్‌వి ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు భోజనం దొరకక…
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్ జిల్లాలో ‘ఇందిరమ్మబాట’ మెదక్, అక్టోబర్ 30 : రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం విద్యపై 26వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా ఇందిరమ్మ బాట కార్యక్రమంలో…
కరీంనగర్, అక్టోబర్ 30: జిల్లాలో కరీంనగర్, చొప్పదండి మార్కెట్ యార్డులలో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిపిఐ) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలు మంగళవారం రైతుల నుంచి కొనుగోల్లు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు.…
ఖమ్మం, అక్టోబర్ 30 : ఖమ్మం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి నిల్వలు పోటెత్తుతున్నాయి మంగళవారం నాడు 60వేల బస్తాలు మార్కెట్‌కు రావడం విశేషం. జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి నిల్వలు వచ్చాయి. మార్కెట్‌లో కాలుపెట్టే…
ఖమ్మం, అక్టోబర్ 30 : యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నామా యూత్ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి సృజన్‌కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీవాలకోరు విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. నామా యూత్ ఆధ్వర్యంలో…