Tuesday, 3 November 2026

November 2012

ఆదిలాబాద్

‘ఎస్సీలను గుర్తించని పార్టీలను బహిష్కరిస్తాం’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 : ఎస్సీలను గుర్తించని పార్టీలను బహిష్కరించాలని ఆదివాసి సంఘం నేత శ్రీరామ్‌ శంభు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పాదయాత్రలో ఆదివాసీల విషయంలో మాట్లాడకుండా ప్రధానంగా లంబాడీలపై సమస్యలపై మాట్లాడటాన్ని ఆయన ఖండించారు.…

ఆదిలాబాద్

ట్రిపుల్‌ ఐటీకి విద్యా మండలి గుర్తింపు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 : జిల్లాలోని బాసరలో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ ఐటీ కళాశాలకు అఖిలభారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు లభించడంతో సర్వత్రా వ్యక్తం అవుతోంది. సరస్వతీదేవి కొలువుదీరిన బాసరలో 2009లో ట్రిపుల్‌ ఐటీ కళాశాలను ఏర్పాటు…

ఆదిలాబాద్

జిల్లా కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 : జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షపదవిని కైవసం చేసుకోవడానికి పార్టీలోని రెండు వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఇది వరకే జిల్లా…

Cover Story

బాబు, షర్మిల తెలంగాణ వ్యతిరేకం కాకపోతే మీ కార్య చరణ ఏందీ? తెలంగాణ కోసం దీక్ష చేస్తారా! కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు, షర్మిల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్య చరణ ప్రకటించాలని, తెలంగాణ కోసం దీక్షలకు సిద్దమేనా? అని ప్రొ. కోదండరాం ప్రశ్నించారు. ‘ తెలంగాణ దీక్షా దివస్‌ ‘ సందర్భంగా …

హైదరాబాద్

ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు గౌరవం లేదు: తెదేపా

హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు ఎస్సీ, ఎస్టీల విషయంలో కనువిప్పు కలిగిందని ఆ పార్టీ నేతలు గాలి ముద్ద కృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితులందరికీ న్యాయం  జరిగేలా…

వార్తలు

రేపు ఎమ్మెల్యే పదవికి యడ్డీ రాజీనామా

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బీజేపీ నుంచి తప్పుకోనున్నారు. ఎంతో కాలంగా పార్టీని వీడుతానని ఊరిస్తున్న యడ్డీ ఎట్టకేలకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 30న ఎమ్మెల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని…

జిల్లా వార్తలు

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాస్‌ ఖర్చు తేల్చాలి: కేసీఆర్‌

వరంగల్‌: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాస్‌ నిధుల ఖర్చు లెక్క తేల్చాలని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఈ నిధులపై లెక్కలు తేల్చకుంటే టీఆర్‌ఎస్‌ నిరసనలు చేపడుతుందని ఆయన హెచ్చరించారు. పాత విషయాలు తేల్చకుండా…

హైదరాబాద్

యువజన కాంగ్రెస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన మంత్రుల కుమారులు

హైదరాబాద్‌: కేంద్రమంత్రి బలరాం నాయక్‌, రాష్ట్ర మంత్రి సారయ్యల కుమారులను యువజన కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. బలరాం నాయక్‌ తనయుడు సాయి, సారయ్య కుమారుడు శ్రీమాన్‌లను విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని యువజన కాంగ్రెస్‌ నుంచి తొలగించినట్లు సమాచారం…

హైదరాబాద్

బీఏసీ సమావేశానికి సీఎం, డీప్యూటీ సీఎం గైర్హాజరు

హైదరాబాద్‌: ఈరోజు శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సంఘం సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ తప్పుబట్టారు.…

జిల్లా వార్తలు

‘కేసీఆర్‌ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసిండు’ హారీష్‌రావు

మెదక్‌: తెలంగాణ ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకే ఆమరణ నిరాహాన దీక్ష చేశాడని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో ఏర్పాటు చేసిన తెలంగాణ దీక్షా దివస్‌లో మాట్లాడారు. టీడీపీ అధినేత…