Tuesday, 3 November 2026

November 2012

జిల్లా వార్తలు

అధికారంలోకి వస్తే శాశ్వత నీటి పథకం

నిజామాబాద్‌, నవంబర్‌ 29 : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రారంభించిన వస్తున్నా మీ కోసం గురువారం నిజామాబాద్‌ జిల్లాలో రెండవ రోజుకు చేరుకుంది. గంట ఆలస్యంగా ప్రారంభమైన బాబు పాదయాత్రకు అడుగడుగునా గ్రామస్థులు ఘనస్వాగతం…

జిల్లా వార్తలు

ఎసిబికి చిక్కిన వ్యవసాయాధికారి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 : ఎరువుల దుకాణానికి లైసెన్సును రెన్యువల్‌ చేయాలని కోరిన వ్యాపారస్తుల నుంచి వ్యవసాధికారి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గురువారం జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. నిజాంసాగర్‌ మండలం…

జిల్లా వార్తలు

హాస్టల్‌ విద్యార్థులకు రక్షణ కల్పించండి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 (: నిజామాబాద్‌ నగర శివారులో ఉన్న ఎస్టీ హాస్టల్‌ విద్యార్థినులకు రక్షణ కరవైందని ఆరోపిస్తూ గురువారం పిడిఎస్‌యు విద్యార్థులు కలెక్టరేట్‌లో ధర్నాకు దిగారు. విద్యార్థి సంఘ నాయకులు జాయింట్‌ కలెక్టర్‌ వద్దకు రమ్మని పోలీసులు…

జిల్లా వార్తలు

హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు : కవిత

నిజామాబాద్‌, నవంబర్‌ 29: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత అన్నారు. టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసిఆర్‌ చేపట్టిన దీక్ష మూడు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా గురువారం నాడు కలెక్టరేట్‌ ఎదుట దీక్షాదివస్‌రె…

జిల్లా వార్తలు

ఖర్చులేకుండా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 29 : గర్భిణీ స్త్రీలకు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరుపుతున్నామని, వీటిని వినియెెూగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా కోరారు. గురువారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మార్పు పథకం సమీక్షా…

జిల్లా వార్తలు

లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలి

సంగారెడ్డి, నవంబర్‌ 29 : డ్వామా శాఖ ద్వారా చేపట్టడుతున్న పనులను నిర్ణయించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో డ్వామా శాఖకు సంబంధించి డ్వామా పిడి, పిడి…

జిల్లా వార్తలు

5లోగా అక్రిడేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి

సంగారెడ్డి, నవంబర్‌ 29 : 2013వ సంవత్సరం అక్రిడేషన్‌ కార్డుల రిన్యూవల్‌, కొత్తకార్డుల కోసం డిసెంబర్‌ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మెదక్‌ జిల్లా పౌరసంబంధాల అధికారి నాగార్జున ఒక ప్రకటనలో కోరారు. మెదక్‌ జిల్లాలో ఫ్రింట్‌, ఎలక్ట్రానిక్‌…

జిల్లా వార్తలు

దీక్షాదివస్‌ దీక్షలు చేపట్టిన టిఆర్‌ఎస్‌ నాయకులు

సంగారెడ్డి, నవంబర్‌ 29  మెదక్‌ జిల్లాలో దీక్షాదివస్‌ దీక్షలను జిల్లాలోని 10 నియోజకవర్గ కేంద్రాలలో చేపట్టారు. గురువారంనాడు మెదక్‌ పట్టణంలో రాందాస్‌ చౌరాస్తావద్ద పద్మాదేవేందర్‌రెడ్డి నాయకత్వంలో దీక్షలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ గత మూడేళ్ల…

ఆదిలాబాద్

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షపదవికి గిరిజనుడిని ఎంపిక చేయాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 : జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి గిరిజనుడిని ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా గిరిజనుడిని ఎన్నుకోవడంతో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కూడా గిరిజనుడిని ఎన్నుకోవాలని అధిష్టానానికి విజ్ఞప్తి…

ఆదిలాబాద్

అడ్వాన్స్‌ను తిరిగిరాబడుతున్న సింగరేణి యాజమాన్యం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 :సకలజనుల సమ్మె కాలంలో సింగరేణి యాజమాన్యం కార్మికులకు అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.25వేల అడ్వాన్స్‌ను తిరిగి రాబట్టేందుకు నిర్ణయించడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అన్ని కార్మిక సంఘాలు అడ్వాన్స్‌లు…