నిందితుడికి రిమాండ్
మెదక్, నవంబర్ 9: మెదక్ రూరల్ సర్కిల్ పరిధి పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో మేనత్తను హత్య చేసిన అల్లుడిని రిమాండ్‌కు చేసిినట్లు రూరల్ సిఐ కె.రామకృష్ణ తెలిపారు. శుక్రవారంనాడు స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల…
