సల్వాజుడుం చీఫ్ మహేంద్రర్మాపై నక్సల్స్ దాడి
రాయపూర్: నవంబర్ 8, ( జనంసాక్షి): బస్తర్ జిల్లాలో నక్సల్స్ వ్యతిరేఖ ఉద్యమ రూపకర్తకాంగ్రెస్ నేత మహేంద్రర్మా ప్రయాణిస్తున్న వాహన శ్రేణి లక్ష్యంగా మావోయిస్టులు గురువారం దంతెవాడ జిల్లాలో శక్తిమంతమైన మందుపాతర పేల్చారు. ఆయన సురక్షితంగానే ఉన్నారని డ్రైవర్,…
