సాగర్ జలాల విడుదల సీఎం సానుకూలం: మంత్రి జానా
హైదరాబాద్: నీటి లభ్యతను బట్టి నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా మొదటిజోన్‌లో రబీకి నీటిని విడుదల చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని మంత్రి జానారెడ్డి తెలియజేశారు. రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉన్నత స్థాయి సమీక్షను ముఖ్యమంత్రి…

