Thursday, 5 November 2026

November 2012

ఖమ్మం

20లోగా ఉపకార వేతనాలకు దరఖాస్తులు

ఖమ్మం, నవంబర్‌ 6 : 2012-13 విద్యాసంవత్సరంలో పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 20 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇబిసి, మైనార్టీ, వికలాంగ విద్యార్థులు…

ఖమ్మం

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బాలాజీనాయక్‌

ఖమ్మం, నవంబర్‌ 6 : మార్చి 2013లో జరగనున్న ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ పిఆర్‌టియు నుంచి ఖమ్మం రూరల్‌ మండలానికి చెందిన బాలాజీనాయక్‌ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈయన సంఘం నాయకులను కలిసి ఎమ్మెల్సీగా పోటీ…

ఖమ్మం

రాష్ట్రస్థాయి పోటీలకు కోలారం పాఠశాల బాలిక

ఖమ్మం, నవంబర్‌ 6 : రాష్ట్రస్థాయి అండర్‌-14 పాఠశాలల క్రీడలకు ఇల్లందు మండలంలోని పోలారం ప్రాథమికోన్నత పాఠశాల బాలిక ఎంపికైంది. అండర్‌-14 బాలికల జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి అనే బాలిక రాష్ట్రస్థాయి…

ఖమ్మం

ఫిబ్రవరి 20, 21న దేశవ్యాప్త సమ్మె

ఖమ్మం, నవంబర్‌ 6 : కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను రద్దు చేసి, కనీస వేతనం 10వేల రూపాయల వరకు అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత, కాలం చెల్లిన చట్టాల మార్పు, కేంద్ర పరిశ్రమల్లో పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా…

ఖమ్మం

తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : సిఎం

ఖమ్మం, నవంబర్‌ 6 : నీలం తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారంనాడు ఆయన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని గణేశ్‌పాడు గ్రామంలో తుపాన్‌ ప్రభావంతో…

ఆదిలాబాద్

‘వ్యక్తిగత ఆరోపణలు తగవు’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : ప్రజాధారణ చూడలేక, రాజకీయంగా ఎదగలేక టిఆర్‌ఎస్‌ నాయకులు తెలుగుదేశం పార్టీపై, తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని ఆదిలాబాద్‌ ఎంపి రమేష్‌ రాథోడ్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరిట ఇంత కాలం ప్రజలను మోసం…

ఆదిలాబాద్

‘ఉద్యమంలోకి అన్ని పార్టీలు కలిసి రావాలి’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : ప్రజల పక్షాన పోరాడని పార్టీలకు మనుగడ ఉండదని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 1038 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు…

ఆదిలాబాద్

ఏ పార్టీలోనూ చేరను: వేణుగోపాలచారి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముథోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలచారి అన్నారు. తన రాజకీయ పునర్జన్మ ఇచ్చిన ఇక్కడి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, నియోజక అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు.…

ఆదిలాబాద్

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : విద్యుత్‌ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పరిష్కారం కానందునే దీక్షలకు పూనుకున్నామని వారు…

హైదరాబాద్

ఉద్యోగ సంఘాల దీక్ష వాయిదా

హైదరాబాద్‌: పదో వేతన సంఘం కోరుతూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తల పెట్టిన నిరసన దీక్ష వాయిదా పడింది. ఈ నెల 16,17 తేదీల్లో తల పెట్టిన నిరసన దీక్షను వరదల కారణంగా ఈ నెల 27,28 తేదీలకు…