Thursday, 5 November 2026

November 2012

సీమాంధ్ర

ప్రధాని పర్యటించాలి: వెంకయ్యనాయుడు

నెల్లూరు: నీలం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పర్యటించాలని భాజపా జాతీయ నాయకుడు ఎం .వెంకయ్య నాయుడు డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు తమ సొంత…

హైదరాబాద్

ఈనెల 10న తెదేపా పొలిట్‌ బ్యూరో సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల పదోతేదీన తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం జరగనుంది, పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడి అధ్యక్షతన రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.

తెలంగాణ

ఆ నియామకాల్లో పీడీ ప్రమేయం లేదు: ఉషారాణి

హైదరాబాద్‌: రాజీవ్‌ విద్యామిషన్‌ అకౌంటెంట్‌ ఉద్యాగాల నియామకాల్లో ప్రాజెక్టు డైరెక్టర్‌  ప్రమేయం లేదని పీడీ ఉషారాణి ప్రకటించారు. రాజీవ్‌ విద్యా మిషన్‌లో కొందరు అధికారులు ప్రోద్బలంలోనే 1216 మంది నియమకాలు జరిగాయని, జూనియర్‌ అకౌంట్స్‌ అధికారి ఉద్యోగ  నియామకాల…

అంతర్జాతీయం

పాక్‌ సుప్రీంకోర్టుకు సైన్యం హెచ్చరిక

ఇస్లామాబాబాద్‌ : తమను తక్కువగా చూస్తే సహించేది లేదని పాక్‌ సైన్యం అక్కడి సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. తమకు పౌరులకు మధ్య అగాధం సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించింది. రాజకీయాలలో సైన్యం జోక్యం చేసుకోరాదనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి…

వార్తలు

ఆత్మాహుతి దాడిలో 25 మంది దుర్మరణం

బాగ్దాద్‌: బగ్దాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిలో 25 మంది దుర్మరణం చెందారు. కారులో వచ్చిన ఓ దుండగుడు తనకు తాను పేల్చుకున్నారు. దీంతో అక్కడికక్కడే 25 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన బాగ్గాద్‌కు 25…

అంతర్జాతీయం

అర్డర్‌ అఫ్‌ అస్ట్రేలియా అవార్డు అందుకున్న సచిన్‌

ముంబయి : ప్రఖ్యాత భారత క్రికెట్‌ క్రీడాకారుడు సచిన్‌ టెండుల్కర్‌ ఈ రోజు ముంబయిలో అర్డర్‌ అఫ్‌ అస్ట్రేలియా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని సచిన్‌ పేర్కోన్నారు.

తెలంగాణ

నకిలీ నోట్లు చలామణీ చేస్తున్న ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌: నగరంలో నకిలీ నోట్లను చలామణీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ. 6.50 లక్షల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా వార్తలు

ధరలు పెరిగాయి, ఆదాయం మాత్రం పెరగలేదు: చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: ఏ వస్తువు కొనాలన్నా ధరలు పెరిగాయని, పేదల ఆదాయం మాత్రం పెరగలేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాదయాత్రలో ఉన్న ఆయన మాట్టాడుతూ ప్రస్తుత పరిస్థితిలో గ్యాస్‌ కనెక్షన్‌ కవాలంటే రూ.5…

వార్తలు

కేంద్రమంత్రి బలరాం నాయక్‌కు ఘనస్వాగతం

హైదరాబాద్‌ : కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి బలంరాంనాయక్‌ తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు ఈ సందర్భంగా  గిరిజనులు తమ సంప్రదాయనృత్యం చెస్తూ విమానాశ్రయంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

హైదరాబాద్

రేపు ‘ చలో రాజ్‌భవన్‌ ‘: బ్రాహ్మణ సంఘాలు

హైదరాబాద్‌: ఉమన్‌ ఇన్‌ బ్రహ్మణిజం ‘ చిత్రంపై చర్యలు తీసుకోవాలని ‘ చలో రాజ్‌భవన్‌ ‘కు బుధవారం బ్రాహ్మణ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సినిమాలో బ్రహ్మణ మహిళను అసభ్యకరంగా చిత్రీకరించారని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ‘…