Thursday, 5 November 2026

November 2012

జిల్లా వార్తలు

వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

దంతాలపల్లి : సీజనల్‌ వ్యాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీహెచ్‌వో డాక్టర్‌ జయప్రకాశ్‌ అన్నారు. నరసింహులపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్య శిభిరాన్ని ఈ రోజు అయన పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వివిధ వ్యాదులపై…

జాతీయం

గడ్కరీ రాజీనామాకు సుష్మ డిమాండ్‌: తెరపైకి అద్వానీ

న్యూడిల్లీ: నవంబర్‌ 6,(జనంసాక్షి): స్వామి వివేకానందను దావూద్‌ ఇబ్రహీంతో పోల్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షుడు నితిన్‌ గడ్కరీ సొంత పార్టీ నేతల నుండి చిక్కులు ఎదుర్కోంటుంన్నారు. అవినీతి ఆరోపణలపై గడ్కరీకి మద్దతుగా నిలిచిన ఆ పార్టీ…

వార్తలు

తనవ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం ప్రకటించిన గడ్కరీ

ఢిల్లీ : స్వామి  వివేకానందతో దావూద్‌ ఇబ్రహీంను పోలుస్తూ తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఖాజపా అధినేత నితిన్‌ గడ్కరీ తీవ్ర పశ్చాత్తాపం ప్రకటించారు తాను నిజంగా అలా పోల్చలేదని స్వామి వివేకానందపై దుష్ప్రచారం చేయడం తన అభిమతం…

అంతర్జాతీయం

ఒబామా-రోమ్నీ మధ్య హోరాహోరీ

అమెరికా: నవంబర్‌ 6, (జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే టైముంది అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుంది ఒబామాకా లేక రోమ్నీకా ప్రెసిడెంట్‌ అభ్యర్థులిద్దరి మధ్య నువ్వా సేనా అన్నట్టు పోటీ ఉండంతో లమెరికా…

వార్తలు

హోంమంత్రి సబితకు తప్పిన ముప్పు

తూర్పుగోదావరి : హోంమంత్రి సబితా  ఇంద్రారెడ్డికి పెద్ద ముప్పు తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పత్తిపాడు వద్ద పేలింది. ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో మంత్రి ఎస్కార్ట్‌ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం ఆమె వేరే…

వార్తలు

రాబోయే 24గంటల్లో కోస్తా జిల్లాలకుభారీ వర్షసూచన

విశాఖపట్నం : వరద నీరు ఇంకా వైదొలగలేదు కోస్తా జిల్లాలపై వర్షం మరోసారి ప్రతాపం చూపనుంది ఉభయగోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుశం జిల్లాల్లో ఖారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది రాబొయే 48 గంటల్లో ఈజిల్లాల్లో…

హైదరాబాద్

కేంద్రమంత్రి బలరాం నాయక్‌కు ఘనస్వాగతం

హైదరాబాద్‌: కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి బలరాంనాయక్‌ తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సంప్రదాయనృత్యం చేస్తూ విమానాశ్రయంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ…

ఆదిలాబాద్

కలెక్టరుపై సీఎంకు ఫిర్యాదు

అదిలాబాద్‌ : పత్తి కోనుగోళ్ల విషయంలో కలెక్టర్‌ అశోక్‌ వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారని. అయనను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ అఖిల పక్షం నేతలు ఈ రోజు ఫ్యాక్స్‌ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తేమలో…

జిల్లా వార్తలు

అర్టీసీ కార్మికుల ధర్నా

మహబూబ్‌నగర్‌ : అర్టీసీ డిపో అదికారులు కార్మికులపట్ల విపక్ష చూపుతున్నారని అరోపిస్తూ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీపో అర్టీసీ ఐకాస అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎమ్‌యూ, ఎన్‌డబ్ల్యూఎఫ్‌ ఈయూ పాల్గోన్నారు.

Featured News

2014 వరకు కిరణే ముఖ్యమంత్రి – తెలంగాణపై సోనియా ఆజాద్‌లు చర్చిస్తున్నారు : వాయలార్‌

తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది సోనియానే 2014 వరకు కిరణే ముఖ్యమంత్రి న్యూఢిల్లీ : నవంబర్‌ 6, (జనంసాక్షి): 2014 వరకు కిరణ్‌ కుమార్‌ రెడ్డియే ముఖ్యమంత్రిగా ఉంటారని కేంద్రమంత్రి వాయలార్‌ రవి మంగళవారం  మీడియాతో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని…