Thursday, 5 November 2026

November 2012

జిల్లా వార్తలు

ఇసుక తరలింపు కేసులో 8మంది అరెస్టు

నెల్లికుదురు : మండలంలోని వివిధ గ్రామాలకు సమీపంలో ఉన్న అకేరు వాగు నుంచి ఇతర మండలాలకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్సై జూపల్లి వెంకటరత్నం తెలిపారు.పరిసర మండలాలకు ఇసుక తరలిస్తుండటంతో భూగర్బజలాలు…

వార్తలు

సీఎం విశాఖ పర్యటన రద్దు

పశ్చిమగోదావరి: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖ జిల్లా పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఉభయగోదావరి జిల్లాల్లో  పర్యటన ఆలస్యం కావడంతో విశాఖ జిల్లా పర్యటన రద్దయినట్లు సమాచారం.

Featured News

కేంద్ర నిధులతో సాయం అందిస్తాం : ముఖ్యమంత్రి కిరణ్‌

ఖమ్మం : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లో ఈ రోజు అయన పర్యటించారు.గణేష్‌ పహడ గ్రామంలో పంటలు దెబ్బతిన్న రైతులతో భేటి అయ్యారు.…

జిల్లా వార్తలు

మహిళా మేనేజర్‌ దారుణహత్య

చేగుంట : సమీపంలో రహదారి పక్కన ఒక మహిళ ఈ ఉదయం దారుణహత్యకు గురయ్యారు. మండలంలోని పోలంపల్లిలో డెకార్‌ పరిశ్రమలో మేనేజరుగా పనిచేస్తున్న అర్తీష్‌ సద్వాని (50) మంగళవారం ఉదయం వ్యాహ్యళికి వెళ్లి హత్యకు గురైంది. అమె పరిశ్రమకు…

వార్తలు

సీఎం మార్పుపై ఎటలాంటి చర్చ జరగలేదు వయలార్‌ రవి

డిల్లీ ఆంద్రప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి  మార్పుపై ఎలాంటి చర్చజరగలేదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకులు వయలార్‌ రవి స్పష్టం చేశారు సీఎంమార్పుపై సోనియా గులాంనబీ ఆజాద్‌ వద్ద చర్చించలేదని వివరించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎలాంటి ఢోకా లేదన్నానరు…

కరీంనగర్

ఈ నెల 9న అలయ లెక్కింపు

జమ్మికుంట : మండలంలోని ఇల్లంతకుంటలో కోలువై ఉన్న శ్రీ సీతారామ చంద్రస్వామి అలయ హుండి లెక్కింపు శుక్రవారం జరగనుందని అలయ కార్యనిర్వహణాధికారి సి. డి రాజేశ్వర్‌ తెలిపారు. అసక్తి గల లెక్కింపులో పాల్గోనాలని అయన కోరారు.

జిల్లా వార్తలు

మేధోమధనంతో నాగంకు సమాధానం చెప్తాం:కెటిఆర్‌

హైదరాబాద్‌: నవంబర్‌ 6, (జనంసాక్షి) : కాంగ్రెసులో కలిసిపోయే పార్టీలో తాను చేరనని తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీలో కలిసి పని చేస్తాన్న తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్‌ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి…

అంతర్జాతీయం

ఒబామా-రోమ్నీ మధ్య హోరాహోరీ

అమెరికా: నవంబర్‌ 6, (జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే టైముంది అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుంది ఒబామాకా లేక రోమ్నీకా ప్రెసిడెంట్‌ అభ్యర్థులిద్దరి మధ్య నువ్వా సేనా అన్నట్టు పోటీ ఉండంతో లమెరికా…

వార్తలు

జగన్‌కు ఈడీ న్యాయాధికార సంస్థనోటీసులు

డిల్లీ మనీ లాండరింగ్‌ కేసులో డిసెంబర్‌ 17న హాజరు కావాలని జగన్‌కు ఈడీ న్యాయాదికార సంస్థ నోటీసులు జారీ చేసింది ఈమేరకు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డికి ఈడీ న్యాయాధికార సంస్థ నోటీసు అందజేసింది మానీలాండరింగ్‌ చట్టం కింద  డిసెంబరు…

ఆదిలాబాద్

అశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

తలమడుగు : మండలంలోని ఉమ్మి, పూనగూడ అశ్రమ పాఠవాలలను మంగళవారం ఏజెన్సీ డీఈఓ గటిక అక్ష్మణ్‌ అకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాద్యాయుల పనితీరు, బోదనకు సంబందించి అరా తీశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విదులపట్ల నిర్లక్ష్యంగా ఉపేక్షించేది…