Thursday, 5 November 2026

November 2012

ఖమ్మం

పశ్చిమ గోదావరి జిల్లాకు బయల్దేరిన సీఎం

ఖమ్మం : ముక్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద బాదిత ప్రాంతాల పర్యటన ముగించుకుని పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయల్దేరారు. హెలికాప్టరులో అయన తాడేపల్లిగూడెం వెళ్తున్నారు.

ఖమ్మం

పించనుదారుల రాష్ట్ర సదస్సు వాయిదా

భద్రాచలం : అల్‌ పెన్షనర్స్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషస్‌ అధ్వర్యంలో కోత్తగూడెంలో ఈ నెల 7న జరగాల్సిన రాష్ట్ర స్థాయి సదస్సు వాయిదా చేసింది. ఈ మేరకు అ సంఘం డివిజన్‌ కో కన్వీనర్‌ బందు వెంకటేశ్వరావు సోమవారం…

జిల్లా వార్తలు

అనుమానాస్పదపు స్థితిలో మహిళ మృతి

మల్కాజ్‌గిరి : జవహర్‌నగర్‌ గ్రామ పంచాయితీ పరిదిలోని చెన్నాపురం చెరువువద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. అమె చేతిపై బుచ్చమ్మ అని పచ్చబోట్టు ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అంతర్జాతీయం

చైనా సరిహద్దులో ఎగిరే వస్తువులు

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లోని లఢఖ్‌ ప్రాంతంలోనూ ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ సైనిక బలగాలను మోహరించారు. గత మూడు మాసాలుగా సుమారు వంద గుర్తుతెలియని ఎగిరే పళ్లాలను కనుగొన్నారు. సైన్యం, రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), ఎన్‌టిఆర్‌ఓ, ఇండోటిబెటన్‌…

జాతీయం

మనీ లాండరింగ్‌ కేసులో జగన్‌కు ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ : కడప పార్లమెంటు సభ్యుడు, వైస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంటు నోటీసులు అందజేసింది. మనీలాండరింగ్‌ కేసులో డిసెంబర్‌ 17న విచారణకు రావాలన్నది ఆ నోటీసుల సారాంశం. అప్పిలేట్‌ అథారిటీ విచారణ జరుగుతుంది. ప్రస్తుతం విచారణకు విచ్చిన జగతి…

కరీంనగర్

గోలుసు చోరీ కేసులో వ్యక్తి అరెస్టు

గోదావరిఖని : జ్యోతినగర్‌లోని వివిధ ప్రాంతాల్లో గోలుసు చోరీలకు పాల్పడ్డ అటో డ్రైవర్‌ రేగుంట భీంరావు అలియాస్‌ బాలుడు ఎంపీటీసీ పోలిసులు ఈ రోజు అరెస్టు చేశారు. అతని వద్ద రూ. 1.80 లక్షలు విలువ జేసే మూడు…

కరీంనగర్

బాలుర హస్టల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

గోదావరిఖనిలోని స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ హస్టల్‌ను రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సందర్శించారు. హస్టల్‌ తెరచి వారం రోజులైనా వార్డెన్‌ రాకపోవడంతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్‌ తీరును ఫోన్‌…

జిల్లా వార్తలు

మంత్రులకు అవగాహన లేదు

మహబూబ్‌నగర్‌ : రాష్ట్రంలో తుపాను ప్రభావంతో రాకపోకలు స్తంభించినా మంత్రులకు కనీస అవగాహన లేదని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయడు విమర్శించారు. నీలం తుపాను ధాటికి రాష్ట్రం వరద బారిన పడగా ప్రజలకు సాయమందించడంలో రాష్ట్ర…

సీమాంధ్ర

ముంపుపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

విజయవాడ: ముంపు ప్రాంతాల ఏరియల్‌ సర్వేకు బయలుదేరిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గన్నవరం చేరుకున్నారు. అక్కడ ముంపు ప్రాంతాల తీవ్రతపై అధికకారులతో సమీక్ష జరిపారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని ఆయన తెలియజేశారు. బుడమేరుపై హైపవర్‌ కమిటీ వేశామని దానికి…

సీమాంధ్ర

అర్ధరహిత ఆరోపణలు మానుకోవాలి

విజయవాడ : వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయడు బాధిత ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ బాధితులకు బియ్యం,…