Wednesday, 4 November 2026

November 2012

తెలంగాణ

ముఖ్యమంత్రి పర్యటన ఆలస్యం

హైదరాబాద్‌: వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన ఆలస్యంగా ప్రారంభం కానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వేచి ఉన్నారు. పలు జిల్లాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో నేడు ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే చేయనున్నారు.

Featured News

వరదబాధితులను ఆదుకుంటాం

మృతుల కుటుంబాలకు లక్షన్నర ఎక్స్‌గ్రేషియా ఇళ్లు కోల్పోయినవారికి ఇళ్లు : సీఎం హైదరాబాద్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి): వరదలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించనున్నట్లు…

Featured News

జలదిగ్భందంలో కోస్తా జిల్లాలు

నీట మునిగిన వందలాది గ్రామాలు స్తంభించిన రవాణ.. పలు రైళ్ల రద్దుహెదరాబాద్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి): ప్రకృతి కన్నెర్ర చేసింది.. ‘నీలం’ నిండా ముంచేసింది.. పల్లెలు, పట్టణా లను ముంచెత్తింది. పాతిక ప్రాణాలకు పైగా పొట్టనబెట్టుకున్న తుపాను.. రైతులను…

Featured News

ఒబామా, రోమ్నీల హోరా హోరీ

సర్వేకు చిక్కని ఓటరు నాడి నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు అమెరికా: నవంబరర్‌ 5(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠనికి పోటిపడుతున్న డెమెక్రటిక్‌ అభ్యర్థి బరాక్‌ ఒబామా, రిపబ్లికన్‌ అభ్యర్థి…

Cover Story

తెలంగాణ ఇవ్వకుంటే మా దారి మేం చూసుకుంటాం గుత్తా

నల్గొండ: నవంబర్‌ 5(జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏదో ఒకటి తేల్చకుంటే తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్‌ నేతలంతా తమదారి తాము చూసుకోక తప్పదని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు, ఆయన సోమవారం మాట్టాడుతూ తెలంగాణ…

హైదరాబాద్

కాకతీయ ఉత్సవాలపై ప్రభుత్వం వివక్ష

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంపై సీమాంధ్ర సర్కార్‌ మరోమారు వివక్ష చూపింది. కాకతీయ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.25 లక్షలు మాత్రమే కేటాయించిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న రాయల ఉత్సవాలకు వంద…

హైదరాబాద్

సీనియర్‌ జర్నలీస్టు డి. సీతారాం కన్నుమూత

హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్టు ధర్మవరపు సీతారాం ఇకలేరు. ఆయన ఇవాళ కన్నుమూశారు. సీతారాం దిహన్స్‌ ఇండియా కాలమిస్టుగా , ఏఎస్‌ఐ ఎడిటోరియల్‌ చీఫ్‌గా పనిచేశారు. సీతారాం నల్లగొండ జిల్లా హుజుర్‌నగర్‌ కు చెందినవారు. ఆయన మృతి జర్నలిస్టు లోకానికి…

జాతీయం

ఉక్కు మహిళ దీక్షకు 12 ఏళ్లు

మణిపూర్‌ నవంబర్‌ 5 (జనంసాక్షి) మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ చేపట్టిన నిరధిక దాక్షకు సోమవారానికి 12 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.ముక్కుద్వారా ఆమెకు ఆహారం ఎక్కించి సజీవంగా…

జాతీయం

సోనియాతో కేంద్రమంత్రి బలరాంనాయక్‌, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణతోపాటు పలువురు నేతల భేటీ

న్యూఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బలరాంనాయక్‌, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణతోపాటు పలువురు నేతలు బేటీ అయ్యారు. సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిని మార్చొద్దని వీరు విన్నవించినట్లు తెలుస్తోంది. సోనియాతో రాష్ట్ర…