Wednesday, 4 November 2026

November 2012

ఆదిలాబాద్

రపటి నుంచి పైకా మండల స్థాయి క్రడా పోటీలు

మంథని : పట్టణం కళాశాల మైదానంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పైకా క్రీడా పోటీలు సిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీదర్‌ తెలిపారు. ఐదవ తేదీన బాలికలకు, అరవ తేదీన బాలురకు కబడ్డీ,కోకో, వాలీబాల్‌ పోటీలు, ఏడవ తేదీన…

హైదరాబాద్

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సమావేశం

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయి సమావేశానికి వేదిక కాబోతుంది. ఈ నెల 8,9 తేదీల్లో భారత్‌- శ్రీలంక సంబంధాలు, దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి బలోపేతం అనే అంశంపై చర్చ జరుగుతుందని ఓయూ ఉపకులపతి సత్యనారాయణ చెప్పారు.…

జాతీయం

ప్రజా సదస్సు..ఫ్లావ్‌ షో: సుబ్రహ్మణ్య స్వామి

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఈరోజు ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించిన ప్రజా సదస్సు పెద్ద ఫ్లావ్‌ షో అని జనతాదళ్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రముఖుల ప్రసంగాలు పేలవంగా ఉన్నాయని. అద్దెకు తెచ్చుకున్న జనంలో…

సీమాంధ్ర

నెల్లూరులో స్వల్పంగా కంపించిన భూమి

నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిక్కవరంలో భూమి స్వల్పంగా కంపించింది. కొన్ని క్షణాలపాటు భూ ప్రకంపనలు సంభవించడంతో భయాందోళనలకు లోపైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.

నల్లగొండ

కబడ్డీ పోటీలు వాయిదా

కబడ్డీ పోటీలు వాయిదా హాలియా,హాలియాలో ఈనెల 3 నుంచి 5వరకు నిర్వహించాల్సిన అంతర్జిల్లా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈనెల 9,10,11 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కర్తయ్య తెలిపారు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాటు …

వార్తలు

విశాఖ నుంచి బయల్దేరే రైళ్లన్నీ రద్దు

విశాఖపట్నం: ఈ రోజు సాయంత్రం విశాఖ పట్నంనుంచి హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు బయల్దేరాల్సిన రైళ్లన్నీ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. విశాఖ-నిజాముద్దీన్‌, గోదావరి, తిరుమల ఎక్స్‌ప్రెస్‌, గరీబ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లను రద్ద చేసినట్లు అధికారులు ప్రకటించారు.

ఆదిలాబాద్

రైతు సమస్యలపై అఖిలపక్షం భేటీ

అదిలాబాద్‌: రైతుల పత్తికోనుగోలు విషయంలో తేమతో సంబంధం లేకుండా కోనుగోలు చేయాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.జిల్లా కలెక్టరు అశోక్‌ వ్యవహరతీరుపై ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదు…

జిల్లా వార్తలు

పలు రైళ్లు రద్దు: కొన్నిటికి వేళల మార్పు

హైదరాబాద్‌: తునిలో వరదల కారణంగా పలు రైళ్ళను రద్దు చేశారు.హైదరాబాద్‌ నుంచి కొన్ని రైళ్ళు రద్దు కాగా, మరికొన్ని రైళ్ళ వేళల్లో మార్పు చేశారు.హౌరా ఎక్స్‌ప్రెస్‌.ఈస్ట్‌కొస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లను రద్దు చేశారు.గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌…

జాతీయం

ముగిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ సమావేశాలు

చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) జాతీయ సమావేశాలు ఆదివారం ముగిసాయి.ఈ సమాశాల్లో పలు తీర్మానాలు ఆమోదించారు.జాతీయ భద్రత విషయంలో సమగ్రమైన విదానాన్ని కేంద్రం తీసుకోవాలని కోరారు.బిజేపి అద్యక్షుడిగా గడ్కరీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సమావేశం అబిప్రాయపడింది.సమస్యలను…