Sunday, 8 November 2026

November 2012

జాతీయం

కేసీఆర్‌ను చర్చలకు పిలిచింది కాంగ్రెస్సే: పాల్వాయి

న్యూడిల్లీ: తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తెలంగాణపై చర్చించేందుకు డిల్లీకి రావాలని పిలిచింది కాంగ్రెస్‌ పార్టీనేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్‌ గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు మేరకు టిఆర్‌ఎస్‌ అధినేత…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలు

నల్గొండ: నల్గొండ జిల్లా చర్లపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. లారీ-డీసీఎం-సుమో  ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు 108 సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.గాయపడిన…

హైదరాబాద్

కేంద్రప్రభుత్వ ప్రకటనలన్నీ మోసపూరితం-కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణకు సంబందించి కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్ని మోసపూరితంగా ఉంటున్నాయని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. కేంద్రంపై రాజకీయ ఒత్తిడిలేనిదే తెలంగాణ సాద్యం కాదని చెప్పారు. తెలంగాణపై కేంద్రమంత్రి వయలార్‌ రవికి చిత్తశుద్ది ఉంటే తెలంగాణపై నిర్ణయం ఎప్పుడో…

వార్తలు

మాలె విమానాశ్రయ కాంట్రాక్టు రద్దుచేయండి

మాలె: మాలె విమానాశ్రయ కాంట్రాక్టును రద్దు చేయాలని మాల్దీవుల మంత్రివర్గం సిఫారసు చేసింది.ఈ కాంట్రాక్టు భారత్‌కు చెందిన జీఎమ్మార్‌ సంస్థకు లభించింది. దీన్ని రద్దు చేయాలని అక్కడి మంత్రివర్గం సిఫారసు చేసింది.

కరీంనగర్

చోరీలకు పాల్పడుతున్న బీటెక్‌ విద్యార్థుల అరెస్టు

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు బీటెక్‌ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 40 వేలు, ఆరు తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జాతీయం

చైనా – భారత్‌ సరిహద్దులో స్వల్పంగా భూ ప్రకంపనలు

ఢిల్లీ: చైనా -భారత్‌ సరిహద్దులో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌ స్కేలుపై వీటి తీవ్రత 4.5 గా రమోదైంది. చైనాలోని గిజాంగ్‌. భారత సరిహద్దులోనూ భూమి స్వల్పంగా  కంపించినట్లు సమాచారం.

జాతీయం

సబ్సిడీ పేరుతో నగదు బదిలీయా? ఏచూరి

న్యూఢిల్లీ: సబ్సిడీలలో కోత పెట్టడం, ప్రజా పంపిణీ వ్వవస్థణు నాశనం చేయడమే నగదు బదిలీ పథకం వెనుక ఉద్దేశమని సీపీఐ(ఎం) జాతీయ నాయకుడు సీతారం ఏచూరి విమర్శించారు. న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ పేరుతో నేరుగా…

జిల్లా వార్తలు

కేటీపీపీలో సాంకేతిక లోపం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా ఘనపురం మండలం చెల్పూర్‌ కేటీపీపీలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

జిల్లా వార్తలు

900 కి.మీ.ల పాదయాత్ర పూర్తి

మెదక్‌: ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 900కి.మీ. ల మైలురాయి దాటారు. ఈరోజు సాయంత్రం మెదక్‌ జిల్లా బల్కంచర్ల తాండా దగ్గర 900 కి.మీ.ల పాదయాత్ర ఆయన పూర్తి చేశారు.

హైదరాబాద్

డిసెంబరు ఒకటిన తెలంగాణ ఐకాస సమావేశం

హైదరాబాద్‌: డిసెంబరె 1న ఉదయం పది గంటలకు నోమా ఫంక్షన్‌ హాల్‌లో ఐకాస విస్తృత స్థాయి సమావేశం జనపనున్నట్లు తెలంగాణ ఐకాస కన్వీనర్‌ కోదండరామ్‌ తెలిపారు. తెలంగాణ విషయంలో కేంద్రం మోసపూరితంగా వ్వవహరిస్తోందని ఆయన అన్నారు. డిసెంబరు 22న…