Tuesday, 3 November 2026

November 2012

వార్తలు

కోట్లకు ఘనస్వాగతం

హైదరాబాద్‌ : కేంద్ర రేల్వే శాఖ సహయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తోలిసారిగా రాష్ట్ర రాజదానిగా వచ్చారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అయనకు దక్షిణ మధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌, రైల్వే ఉద్యోగుల సంఘం నేతలు ఘన స్వాగతం…

జాతీయం

ఏలూరుకు ముంపు ప్రమాదం

దెందులూరు : పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పోంగి ప్రవహిస్తున్నాయి. తమ్మిలేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఏలూరు నగరానికి ముంపు ప్రమాదం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఏలూరు మార్కెట్‌ యార్డ్‌ వద్ద తమ్మినేరు…

జిల్లా వార్తలు

రేపటి నుంచి ఆరోవిడత భూపంపిణీ

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ఆరోవిడత భూపంపిణీని ఈనెల 4 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్‌ భారతీకృతీనాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 5 డివిజన్లలో మొత్తం 2,214.29 ఎకరాల భూమిని, 1765 మంది లబ్ధిదారులను…

జాతీయం

ముంచెత్తిన వరద

తోండంగి : నాలుగురోజలుగా కుండపోత వర్షాంతో తూర్పుగొదావరి జిల్లాలో వాగులు వంకలు పోటెత్తాయి. పంపా రిజర్వాయర్‌ పూర్తి స్థాయి.మట్టానికి రావడంతో వరద గేట్లను పూర్తిగా ఎత్తేశారు. దిగువనున్న అయకట్టు ఈ వరదనీటిలో చిక్కుకోవడంతో గోపాలపట్నం , ఎ కోత్తపల్లి…

జాతీయం

గిడ్డంగుల సంస్థ గోదాముల్లోకి వరద

గుంటూరు: భారీ వర్షాల కారణంగా తాడేపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రూ. 25 లక్షల విలువైన ఎరువులు, బియ్యం, మొక్కజోన్న నీటి పాలయ్యాయి. అదివారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో…

జాతీయం

కూలిన భీమిలీ పోర్టు కార్యాలయం

విశాఖ :భారీ వర్షంతో భీమిలీ పోర్టు కార్యాలయం కూలిపోయింది. అయితే అ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. భారీ వర్షంతో జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

జిల్లా వార్తలు

నీలం తుపానుతో భారీగా పంటనష్టం

అమలాపురం : నీలం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అన్నదాత కుదేలయ్యాడు. పలు చోట్ల ప్రాణనష్టం జరగగా పంటలు తీవ్రస్థాయిలో నష్టపోయాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సుమారు 13,500 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. బలహీనవర్గాలకు చెందిన కాలనీలన్నీ జలమయమయ్యాయి.…

జాతీయం

కడియం అధిక వర్షాలకు కడియంలో నిలిచిన ఎగుమతులు

అధిక వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని నర్సరీల్లో ఎగుమతులు నిలిచిపోయాయి. నాలుగురోజులుగా వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సిన లారీలు నిలిచిపోయాయి. లక్షలాది రూపాయల విలువైన సీజనల్‌ మొక్కలు పూర్తిగా పాడైపోయాయి. మండలంలోని 5 వేల ఎకరాల్లో వరి…

కరీంనగర్

తడిసిన ధాన్యం కొనాలంటూ ఆందోళనకు దిగన రైతులు

కరీంనగర్‌/ నల్లగొండ : నీలం తుపాను రైతులను నట్టేట ముంచింది. చేతికందిన పంటను నీళ్లపాలు చేసింది. దీంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. నీలం తుపానుతో వానలు కురియడంతో మార్కెట్లకు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు తమ…

జిల్లా వార్తలు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌ : నగర మార్కెట్‌లో బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,870… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29. 910 గా ఉంది.…