ప్రకాశం భ్యారేజీకి పోటెత్తిన వరద
విజయవాడ : ఎనువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరధ నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 55 గేట్ల ద్వారా 35,750 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు.
విజయవాడ : ఎనువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరధ నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 55 గేట్ల ద్వారా 35,750 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు.
మహబూబ్‌నగర్ : లారీ, జీపు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని మక్తల్ మండలం బొందలకుంటలో లారీ, జీపు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో…
ఖమ్మం : జిల్లాలో వాగు దాటుతూ ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని దమ్మపేట మండలంలోని గణేష్‌పాడు వద్ద రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహం ఉధృతంగా లేదని భావించిన ఇద్దరు మహిళలు వాగు తాటడానికి ప్రయత్నించి…
ఉంగుటూరు: క్రుష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుడమేరు పోంగిపోర్లుతోంది. దీంతో బుడమేరు పరివాహక ప్రాంతాల్లో దాదాపు పదివేల ఎకరిల్లో వరి నీట మునిగింది. ఉయ్యూరు, తేలప్రోలు అర్ అండ్ బి రహదారిపై…
ప్రకాశం : నీలం తుపాను ప్రభావంతో జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నల్లవాగుకు వరద పోటెత్తడంతో కోత్తపట్నం మండలంలోని 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండకమ్మ ప్రవాహంతో ఒంగోలు – చీరాల ప్రదాన రహదారి జలమయమైంది. మార్కాపురం వద్ద…
శ్రీకాకుళం: టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు నిమ్మాడలోని వ్యవసాయక్షేత్రంలో అధికార లాంచనాలతో నిర్వహించారు. భౌతికకాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు. అభిమానులు, కార్యకర్తల రోదనలతో నిమ్మాడ శోకసంద్రంలో మునిగిపోయింది.
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెదేపా సీనియర్‌నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు నిమ్మాడలోని వ్యవసాయక్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఎర్రన్నాయుడు భౌతిక కాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి…
విశాఖ: నీలం తుపాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు. వరద నీరు పోటెత్తడంతో రైవాడ జలాశయంలో నీటిమట్టం 112 అడుగులకు చేరింది. రైవాడ ఎడమ కాలువకు గండి పడటంతో వేలాది ఎకరాల్లో పొలాలు నీట…
మనీలా: దక్షిణ ఫీలిప్పీన్స్ ద్వీపంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. దక్షిణ తందాగ్ పట్టణానికి 20 కిలో మీటర దూరం భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడి అంతిమయాత్ర ఆయన స్వగ్రామం నిమ్మాడలో ప్రారంభంమైంది. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు నిమ్మాడకు తరలివచ్చారు. ఈ అందిమయాత్రలో తెదేపా…