Tuesday, 3 November 2026

November 2012

హైదరాబాద్

ఎయిర్‌పోర్టులో మాదకద్రవ్యాలు పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ. 3 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు ఈ ఉదయం పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి మలేషియాకు అక్రమంగా వీటిని తరలిస్తుండగా తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులు వాటిని పట్టుకుని నిందితులను అదుపులోకి తీసుకోన్నట్లు సమాచారం.

వార్తలు

నేటి నుంచి ఆరో విడత భూపంపీణీ

పుట్టపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఆరో విడత భూపంపిణీ చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని పుట్టపర్తిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 16 వేల మందికి లబ్ధదారులకు భూపంపిణీ కార్యక్రమంలో పట్టాలు ఇవ్వనున్నారు. లక్ష ఎకరాలు పంపిణీ…

హైదరాబాద్

టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూర్‌ సమావేశం వాయిదా

హైదరాబాద్‌: 5,6 తేదీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించ తలపెట్టిన పోలీట్‌బ్యూరో సమావేశాలు వాయిదా వేశారు. కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత కారణంగా సమావేశం వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పొలీట్‌బ్యూరో, పార్టీ ఎమ్మెల్యేల సమావేశాలు 7,8 తేదీల్లో నిర్వహించాలని…

ఖమ్మం

కోతకు గురైన ఖమ్మం-రాజమండ్రి రోడ్డు

ఖమ్మం: నీలం తుపాను కారణంగా గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద ఉదృతికి సత్తుపల్లి వద్ద రాజమండ్రి-ఖమ్మం ప్రధాన రహదారి కోతకు గురైంది. దీంతో ఈ రోడ్డుపై వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడి…

హైదరాబాద్

నేడు ఢిల్లీకి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి!

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమారెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు రాంలీలా మైదానంలో ఎఫ్‌డీఐలకు అనుకూలంగా జరిగే ర్యాలీ , సభలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్‌ తిరిగి వస్తారు.

ముఖ్యాంశాలు

సైబర్‌ క్రైంపై దృష్టి పెట్టండిషిండే హెచ్చరిక

తెలంగాణను కాలమే పరిష్కరించాలి కేంద్ర మంత్రితో సిఎం భేటీ హైదరాబాద్‌, నవంబర్‌ 2 : ఆధునిక సమాజంలో పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానంతో పాటు నేర స్వరూపం కూడా మారుతోందని, రానున్న రోజుల్లో సైబర్‌ క్రైం కీలకాంశంగా మారనున్నదని కేంద్ర…

ముఖ్యాంశాలు

చల్లా కిడ్నాప్‌పై ఉత్కంఠకొనసాగుతున్న దర్యాప్తు

ఆధారాలు లభ్యం.. త్వరలోనే చేధిస్తాం..: జార్ఖండ్‌ పోలీసులు హైదరాబాద్‌, నవంబర్‌ 2 : ప్రకాశం జిల్లా డెయిరీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు జార్ఖండ్‌ రాష్ట్రంలో కిడ్నాప్‌నకు గురయ్యారు. గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆయన కిడ్నాప్‌ అయినట్టు…

జాతీయం

బ్యాటింగ్‌లో చిచ్చర పిడుగు

కేరళ, నవంబర్‌ 2 : ఎనిమిదేళ్ల కృష్ణానారాయణ్‌ అనే చిన్నారి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇతనేమీ గొప్పగా పాడే బాల గాయకుడు కాదు. నృత్యం చేసే బాల నృత్యకారుడూ కాదు. దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న క్రికెట్‌లో బ్యాటింగ్‌ చేయడంలో అత్యంత…

ముఖ్యాంశాలు

ఆయన సేవలు అపూర్వం

హైదరాబాద్‌, నవంబర్‌ 2 ; తెలుగుదేశంపార్టీ సీనియర్‌ నాయకుడు కె. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరమని ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని యనమల శుక్రవారంనాడు ఒక…

జాతీయం

శివసేన అత్యవసర భేటీ

ముంబయి, నవంబర్‌ 2 : శివసేన ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిండెంట్‌ ఉద్దవ్‌ ఠాక్రే శుక్రవారం నాడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. శివసేన అధినేత బాల్‌ ఠాక్రే అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆయనను కలుసుకున్న ఉద్దవ్‌ ఠాక్రే వెనువెంటనే ఈ సమావేశాన్ని…