Tuesday, 3 November 2026

November 2012

జాతీయం

యువతకు ఉపాదినిచ్చే విధంగా విద్య ఉండాలి

ఢిల్లీ: యువతకు సరైన విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరముందని మానవవనరుల అభివృద్దిశాఖ సహాయ మంత్రి శవిధర్‌ అన్నారు. శుక్రవారం ఆయన బాధ్యలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ 21శతాబ్ధానికి తగ్గట్లు యువతను తీర్చి దిద్దే విధంగా విద్య, శిక్షణ ఉండాలి, అలా…

జాతీయం

‘తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమే’

న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమేనని ఏఐసీసీ నేత ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ అన్నారు. కేసీఆర్‌తో చర్చలు జరిపింది. వాస్తవమేనని, అవరమైతే మళ్లీ చర్చిస్తామని ఆయన తెలియజేశారు.

జాతీయం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22 నుంచి

ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22 నుంచి ప్రారంభమవుతాయని లోక్‌సభ ఈరోజు అధికారిక ప్రకటన విడుదల చేసింది, సమావేశాలు డిసెంబరు 20 వరకు సాగే అవకాశం ఉన్నట్లు ఈ ప్రకటన పేర్కొంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వివిధ…

హైదరాబాద్

కేంద్ర హోంమంత్రితో డీజీపీ భేటీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో రాష్ట్ర డీజీపీ దినేశ్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల గురించి ఆయన మంత్రికి వివరించినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

కూలిన రామప్ప ఆలయ ముఖద్వారం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయం తూర్పు ముఖద్వారం కూలింది. భారీ వర్షాల కారణంగా 5 మీటర్ల మేర ఆలయ ముఖద్వారం కూలిపోయినట్లు సమాచారం.

హైదరాబాద్

రేపు ఢిల్లీకి సీఎం

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు అనంత పురంలో భూ పంపిణీ కార్యక్రమం పూర్తి చేసుకున్న అనంతరం ఆయన ఢిల్లీ వెళతారు. పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ కుమార్తె పెళ్లి వేడుకలకు హాజరవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

సీమాంధ్ర

నిమ్మాడలో 5.కీ.మీ మేరా నిలిచిన వాహనాలు

నిమ్మాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రానాయుడు పార్థివ దేహన్ని సందర్శించడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో 5కి.మీ మేర వాహణాలు నిలిపోయినాయి.

జాతీయం

పోంగి పోర్లుతున్న పంపానది

అన్నవరం : భారీ వర్షాలకు తూ.గో. జిల్లాలోని అన్నవరం పంపా జలాశయం ఐదు గేట్లు ఎత్తి అధికారులు నీరు విడుదల చేశారు. అన్నవరం జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో కి.మీ. మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

సీమాంధ్ర

ఎర్రన్నాయుడి భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు

నిమ్మాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రానాయుడు పార్థివ దేహన్ని సందర్శింఒచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఎఆనాయుడి మరణ వార్తా తెలుసుకుని హుటా హుటినా కుటుంబ సభ్యులతో సహ చంద్రబాబు నిమ్మాడకు…

జిల్లా వార్తలు

ఆర్టీసీ బస్సు డీకొని ఇద్దరు కాంగ్రెస్‌ నేతల మృతి

తొండగి: తూర్పుగోదావరి జిల్ల తొండంగి మండల పరిధిలోని అన్నవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తణుకు పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వుణుగోపాల్‌రావు, ఉపాధ్యక్షుడు నాగిరెడ్డిలు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఆర్టీసీ బస్సు…