తెలిసిన డెయిరీ ఛైర్మెన్ జాడ
ప్రకాశం : అపహరణకు గురైన ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్ చల్లా శ్రీనివాసరావు జాడ తెలిసినట్లు జార్ఖండ్ పోలిసులు తెలిపారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామన్నారు.
ప్రకాశం : అపహరణకు గురైన ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్ చల్లా శ్రీనివాసరావు జాడ తెలిసినట్లు జార్ఖండ్ పోలిసులు తెలిపారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామన్నారు.
హైదరాబాద్ : టీడిపీ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ట తెరాస అధినేత కేసీఅర్, అపార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, కేటీఅర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.…
హైదరాబాద్: ఎర్రానాయుడు అకల మరణానికి అండమాన్ నొకోబార్ దీవుల టీడీపీ శ్రేణులు సంతాప సభను ఏర్పాటు చేసి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు అండమాన్ నికోబార్ దీవుల టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు ప్రగాఢ సానుబూతిని తెలిపారు.
శ్రీకాకుళం : తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడు అకాల మృతితో అయన స్వగ్రామం నిమ్మాడ కన్నీటి సంద్రమైంది. వేలాదీ మంది శోకతప్త హృదయాలతో తమ అత్మీయ నేతకు నివాళులర్పించారు.ఉత్తరాంద్ర జిల్లాల నుంచి నిమ్మాడకు వందలాది వాహనాల్లో తెదేపా శ్రేణులు…
హైదరాబాద్ : (సచీవాలయం) : నీలం తుఫాను ప్రభావంపై మంత్రి రఘువీరారెడ్డి సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 77 వేల హెక్టార్లలో పంట నీట మునీగిందని. పంటనష్టం అంచనాపై నివేదిక పంపమని కలెక్టర్లను అదేశించినట్లు అయన తెలిపారు.నీలం తుపాను వల్ల రాష్ట్రవ్యాప్తంగా…
ఢిల్లీ : అవినీతి అరోపణలకు సంబంధించి అర్‌ఎన్‌ఎన్ గడ్కరీని వెనకేసుకోచ్చింది.చట్ట ప్రకారం తప్పుచేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని, అక్రమ భూకేటాయింపు లేదా అవినీతి ఏదైనా తప్పు తప్పే అని నేతలు వ్యాఖ్యనించారు. దర్యాప్తు అనంతరమే నిజాలు తేలతాయన్నారు.…
హైదరాబాద్ : తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ల అ పార్టీ ఎంపీ దేవెందర్ గౌడ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. అయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎర్రన్న మృతి పార్టీకేకాక దేశానికి, రాష్ట్రానికి…
హైదరాబాద్ : తెదెపా శాసనసభ పక్ష కార్యాలయంలో ఎర్రన్నాయుడు చిత్రపటానికి తెదేపా నేతలు నివాళులర్పించారు.అయన మరణం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యేలు లింగారెడ్డి,రామారావు అన్నారు. ఎర్రన్నాయుడు అకాల మరణం తీవ్రదిగ్బ్రాంతికి గురిచేసిందని, రాజకీయల్లో మంచి విలువలు, సిద్దాంతాలు పాటించిన…
హైదరాబాద్ : తెలంగాణ అంశంపై ఎంపీలతో చర్చలు కోనసాగుతున్నాయని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. ఈ సమస్యని కాలమే పరిష్కరిస్తుందన్నారు. అఖిలపక్ష సమావేశంపై చంద్రబాబు లేఖ రాసిన విషమం తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
గోదావరిఖని : సింగరేణి జీడీకే 2, 2 ఏ బోగ్గు గనుల విలినం చేయవద్దని హెచ్ ఎంఎన్ నేతలు గని మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. వీటిని వేర్వేరుగానే నిర్వహించాలని… విడివిడిగా ప్రత్యేకాధికారులను నియమించాలని కోరారు. ఓకే అధికారి ఉండటంతో…