Sunday, 8 November 2026

November 2012

వార్తలు

మహిళలు నేరాల పట్ల మౌనంగా ఉండకూడదు: అమీర్‌ఖాన్‌

మీరట్‌: మహిళలు తమపై జరిగే నేరాల పట్ల మౌనంగా ఉండకూడదని. తప్పనిసరిగా ఫిర్యాదుచేయాలని బాలీవుడ్‌ కథానాయకుడు  అమీర్‌ఖాన్‌ పిలుపునిచ్చారు. కొత్త చిత్రం తలాష్‌లో పోలీసు అధికారి పాత్ర పోషించిన అమీర్‌ ఖాన్‌ చిత్ర ప్రచార కార్యక్రమంలో భారించడం వల్ల…

జాతీయం

ఆ నద్నాలుగు గంటలు…

న్యూఢిల్లీ: ఓపక్క ప్రాణ భయం… మరోపక్క కళ్లముందే పలువురి ప్రాణలు పోతోంటే నిస్సహాయతతో  కూడిన ఆగ్రహం… తాజ్‌ హోటల్లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా అంకూర్‌ చావ్లా పద్నాలుగు గంటల పాటు అనుభవించిన మన:స్థితిని పదాల్లో పెట్టడం కష్టమే. కానీ పెట్టి…

కరీంనగర్

కార్తీక పున్నమి వేడుకలకు ఆలయాలు సిద్ధం

కరీంనగర్‌, నవంబర్‌ 27  జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రలైన ధర్మపురి, కాళేశ్వరం ఆలయాల్లో కార్తీక పున్నమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గోదావరి నదిలో స్నానం ఆచరించే భక్తులు లోతుకు దిగకుండా భారీ కేడ్లను…

కరీంనగర్

మరమగ్గ కార్మికులకు వేతనాలు పెంచాలి

కరీంనగర్‌, నవంబర్‌ 27 : సిరిసిల్ల పట్టణంలో మరమగ్గ కార్మికులకు వేతనాలను పెంచాలంటూ మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. గత కొంతకాలంగా తమకు వేతనాలు పెంచుతామని యాజమాన్యాలు ఊరిస్తున్నదే తప్ప…

కరీంనగర్

న్యాయవాదులు రక్తదానం

కరీంనగర్‌, నవంబర్‌ 27 : పట్టణంలోని జిల్లా కోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులు మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానమిచ్చారు. న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ఎందరో ఆభాగ్యులు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, క్షతగాత్రులు కావడం జరుగుతుందని అన్నారు.…

జిల్లా వార్తలు

వస్తున్నా మీకోసం తో జిల్లా టిడిపిలో నూతనోత్తేజం

నిజామాబాద్‌, నవంబర్‌ 27: వస్తున్నా మీకోసం యాత్ర పొరుగున ఉన్నా మెదక్‌ జిల్లాలో విజయవంతం కావడంతో ఈ నెల 28న జిల్లాలో ప్రవేశించే చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు కసరత్తులు చేస్తున్నారు. పార్టీ అధినేత…

జిల్లా వార్తలు

‘వస్తున్నా మీ కోసం’ రూట్‌ మ్యాప్‌ ఖరారు

నిజామాబాద్‌, నవంబర్‌ 27 : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు అయ్యింది. జిల్లాలోని జుక్కల్‌, బాన్స్‌వాడ, బోధన్‌ నియోజక వర్గాల్లోని…

జిల్లా వార్తలు

నేడు 120 దేవాలయాల్లో మనగుడి

నిజామాబాద్‌, నవంబర్‌ 27 : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లాలో గుర్తించిన 120 దేవాలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టిటిడి జిల్లా ఇన్‌చార్జి నాగరాజు తెలిపారు.  ఈ దేవాలయాల్లో ధూప దీప నైవేద్య కార్యక్రమాలు జరుపుతామన్నారు. ఉదయం…

జిల్లా వార్తలు

నగర కమిటీలో అన్ని వర్గాలకు సముచితస్థానం

నిజామాబాద్‌, నవంబర్‌ 27  చురుకైన కార్యకర్తలను నగర కాంగ్రెస్‌ కమిటీలో నియమించామని, ఈ కమిటీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించామని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గంగాధర్‌ అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో నగర కమిటీ…

ఖమ్మం

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఎంపికకు ఏర్పాట్లు

ఖమ్మం, నవంబర్‌ 27 : జిల్లాలో ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల ఎంపికకు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్‌ టిక్కెట్లు జారీ చేస్తున్నామని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ గంగాధర్‌ తెలిపారు. జిల్లాలో 127 పోస్టులకు 20,707 దరఖాస్తులు…