Sunday, 8 November 2026

November 2012

జిల్లా వార్తలు

ఘనంగా రాణి రుద్రమ సంస్మరణ దినోత్సవం

నకరేకల్‌ మలడలంలోని చందుపట్ల గ్రామంలో కాకతీయ రాణి రుద్రమ దేవి మరణం వివరాలు తెలిపే అరుదైన శిలా శాసనం వద్ద సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌ జి, రామకృష్ణ ప్రత్యేకాధికారి…

జాతీయం

మాకు తగిన సంఖ్యాబలం ఉంది: ప్రధాని

ఢిల్లీ: ఎఫ్‌డీఐలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో ఈరోజు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమైంది. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఓటింగ్‌తో కూడిన చర్చ  జరిగినా తమకు అభ్యంతరం లేదని, తగిన సంఖ్యాబలం తమకుందని నమ్మకం వ్యక్తం చేశారు.…

జాతీయం

మరోసారి రికార్డు స్థాయికి బంగారం ధర

ఢిల్లీ : నిన్న రికార్డు సృష్టించిన బంగారం ధర ఈ రోజు మరింత పైకెగబాకింది. ఢిల్లీలో నేడు 24 క్యారట్ల పది గ్రాముల బంగారం రూ. 32,975 నమోదైంది. నిన్న ఇది 32,950 నమోదైన సంగతి తెలిసిందే.

సీమాంధ్ర

14 కిలోల గంజాయి స్వాధీనం

విజయనగరం : విజయనగరం జిల్లాలో ఎక్సైజ్‌ పోలీసులు 14 కిలోల గంజాయిని స్వాథీనం చేసుకున్నారు. జిల్లాలోని ఎస్‌, కోట మండలం బొడ్డవర వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేసి వారి దగ్గరనుంచి గంజాయిని స్వాధీనం…

జిల్లా వార్తలు

తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ దాడి

వరంగల్‌: వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ ఈరోజు దాడులు నిర్వహించింది. పట్టాదారు పాసు పుస్తకాల కోసం రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఉప తహసీల్దారు రాజేందర్‌ ఏసీబీకి చిక్కారు. అధికారులు ఆయనపై కేసు నమోదు…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి మృతి

కోదాడ : కోదాడ మండలంలోని తమ్మర వద్ద ఖమ్మంరోడ్డు పై జరిగిన ప్రమాదంలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్ధికి తీవ్రగాయాలయ్యాయి కోదాడ అనురాగ్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన 3వ సంవత్సరం విద్యార్థులు ఎండీ నజీర్‌, వినోద్‌కుమార్‌లు…

జిల్లా వార్తలు

ఉద్యోగాల పేరుతో మోసం ఇద్దరి అరెస్టు

గజ్వెల్‌ :ఉద్యోగాలు ఇప్పిస్తానని యువలను మోసం చేసిన కేసులో ఒకరిని అరెస్టు చేశారు, కరీంనగర్‌  జిల్లా మంథని మండలం ధర్మరం గ్రామానికి చెందిన రాకేశ్‌ అతనికి సహకరించిన తూ,గో. జిల్లా భీమవరానికి చెందిన నానాజీని అరెస్టు చేసినట్లు సిద్దిపేట…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,960గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,300…

హైదరాబాద్

‘చంద్రబాబుకు దమ్ముంటే కేసీఆర్‌తో చర్చకు రావాలి’

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు దమ్ముంటే తమ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో చర్చకు రావాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అడిగే ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పకుండా కేసీఆర్‌వి పిట్లకథలని తప్పించుకుంటున్నారని…

జిల్లా వార్తలు

నాగరాజుకు ఏఎస్పీగా పదోన్నతి

వరంగల్‌ క్రైం,పోలీసు డీఎస్పీ కేఆర్‌ నాగరాజుకు అదనపు ఎస్పీ(ఏఎస్పీ)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుతల చేసింది నాగారాజు 1989 ఎన్‌ఐగా పోలీసుశాఖలో చేశారు శిక్షిణ పూర్తి చేసుకున్నాక మొగుళ్ల పల్లి మిల్సకాలనీ మద్దూరు పరకాల స్పెషల్‌…