Sunday, 8 November 2026

November 2012

ఖమ్మం

రాయితీ గ్యాస్‌ కోసం సంక్షేమభవనం ముట్టడి

ఖమ్మం :సంక్షేమ వసతి  గృహాలకు రాయితీ గ్యాస్‌ సరఫరా చేయాలని ఆరుసిలెండర్లు నియంత్రణను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తు ఎన్‌ ఎఫ్‌ ఐ ఆధ్యర్యంంలో సంక్షేమ భవానన్ని ముట్టడించారు. ఈసందర్బంగా ఎన్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఉపెందర్‌ మాట్లాడుతూ నియంత్రణ విధానాన్ని…

జిల్లా వార్తలు

టూవీలర్‌ మెకానిక్స్‌ సంక్షేమ సంఘ సమావేశం

హెచ్‌ ఎంటీ కూకట్‌ పల్లి టూవీలర్‌ మెకానిక్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశం ఈరోజు జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా ఎఫ్‌ఐటియూ ప్రధాన కార్యదర్శి దయానంద హాజరై మాట్లాడుతూ  మెకానిక్‌ కార్మికుల సంక్షేమం కోసం జిల్లాల వారీగా సంక్షేమ సంఘూలను ఏర్పాటుచేసుకుని సమస్యల…

మెదక్

కాలుష్యం పై చర్యలు తీసుకోండి

కాలుష్యం పై చర్యలు తీసుకోండి సంగారెడ్డి టౌన్‌ కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఇన్‌ ఛార్జీజేసీ మూర్తికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద పవన్‌ మాట్లాడుతూ…

కరీంనగర్

కాపర్‌వైరు చోరీ

సైదాపూర్‌: మండలంలోని వెన్‌క్‌పల్లి గ్రమ శివారులోని వ్వవసాయ బావుల వద్దగల రెండు విద్యుత్తు ట్రాన్స్‌ ఫార్మర్లలో కాపర్‌ వైరును గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం చోరీ యేశారు. రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టబద్దతకు ప్రత్యేక సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 30, డిసెంబరు 1న శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరపనున్నట్లు చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తెలియజేశారు. ఎస్‌సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గండ్ర పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో…

జాతీయం

ఉభయ సభలు 29 కి వాయిదా

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం వాయిదా పడ్డ అనంతరం సభలు సమావేశం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై చర్చించాల్సిందేనని  సభ్యులు పట్టుబట్టారు. సభాకార్యక్రమాలు సజావుగా జరుగకుండా అడ్డుకోవడంతో ఉభయ సభల…

కరీంనగర్

రిక్షా కార్మికుల భిక్షాటన

గోదావరిఖని : గత 24 రోజులుగా  ఆందోళన చేస్తున్న రామగుండం నగరపాలక రిక్షాకార్మికులు  ఈరోజు బిక్షాటన చేస్తారు. ఖని ప్రధాన చౌరస్తాలో భైఠాయించి నగరపాలక సంస్థకు వ్వతిరేకంగా నినాదాలు చేశారు.

హైదరాబాద్

చందానగర్‌లో భారీ చోరీ

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలోని చందానగర్‌లో భారీచోరీ జరిగింది. ఇటీవల కాలంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులుపట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వ్యాపారి నివాసంలో గుర్తుతెలియని దుండగులు 30 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.…

జాతీయం

యూపీఏ భాగస్వామ్య పక్షాలు భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యూపీఏ భాగస్వామ్య పక్షాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఎఫ్‌డీఐలపై నెలకోన్న ప్రతిష్టంభనపై చర్చిస్తున్నట్లు సమాచారం, ఎఫ్‌డీఐలపై…

కరీంనగర్

వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన సింగరెణి అధికారులు

గోదావరిఖని  పవర్‌హౌస్‌ కాలనీ శివాలయం పక్కనున్న వివాదాస్పద స్థలాన్ని సింగరెణి ఎస్టేట్‌ అధికారులతో పరిశీలించారు.  ఈసందర్బంగా ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎస్టేటు అధికారుతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సింగరేణి అధికారులను నివేదిక ఇవ్వనున్నట్లు ఎస్టేటు అధికారులు…