Sunday, 8 November 2026

November 2012

హైదరాబాద్

రాజ్‌భవన్‌ను గాంధీభవన్‌గా మార్చేశారు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ను గవర్నర్‌ గాంధీభవన్‌గా మార్చేశారని, మంత్రివర్గ నిర్ణయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే గవర్నరు సమయం కేటాయించడం లేదని తెదేపా నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ జగన్‌ను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…

కరీంనగర్

పాఠశాల వాద్యార్థుల ఆందోళన

గోదావరిఖని : తమకు తెలియకుండా పాఠశాలను విక్రయించి అందులో ఉపాధ్యాయులకు మార్చటం పట్ల విధ్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్వక్తం చేశారు, ఈమెరకు గోదావరిఖని ఒక ప్రైవేటు పాఠశాలకు చెంతాన వాద్యార్తులు, వారి  తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్న…

హైదరాబాద్

‘ధర్మానపై గవర్నర్‌ చర్యలు తీసుకోవాలి’:రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు విషయంలో మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అవినీతిపరులను కాపాడేందుకే మంత్రి వర్గం ఇటువంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ అధికారాలతో ధర్మానపై గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌…

జిల్లా వార్తలు

ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి : ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌ మండలం జయరాం తండాలో జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి ఒక తల్లి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.

జాతీయం

యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభం

ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతి అంశంపై నెలకొన్న ప్రతిష్ఠంభనపై చర్చించేందుకు యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఢిల్లీలో ఆరంభమైంది. యూపీఏ  అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, ప్రపుల్‌ పటేల్‌,ఫరూక్‌…

కరీంనగర్

తాత్కాలికా కార్మికుల సమ్మె

గోదావరిఖని :రామగుడం నగరపాలక సంస్థలోని తాత్కాలికా పారిశుద్ద్య కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికులను తొలగించేందుకు  జరుగుతున్న యత్నాలను వివమించుకుని అందరినీ కొనసాగించాలని. బకాయిలతో సహా కనీస వేతనాలను చెలించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

జాతీయం

రిటైర్మెంట్‌పై సచిన్‌కు సలహాలు అవసరం లేదు మాస్టర్‌కు రాజీవ్‌ శుక్లా సపోర్ట్‌

న్యూఢిల్లీ ,నవంబర్‌ 26:  వరుస వైఫ ల్యాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొం టు న్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు బీసిసిఐ మధ్దతుగా నిలిచింది. రిటై ర్మెంట్‌ విషయంలో సచిన్‌ కు ఎవరూ సలహాలు ఇవ్వనవసరం లేదని…

జాతీయం

రణ్‌ధీర్‌ సింగ్‌ దారిలోనే టైట్లర్‌ నామినేషన్‌లు ఉపసంహరించుకున్న అనుచరులు

న్యూఢిల్లీ ,నవంబర్‌ 26 :భారత ఒలింపిక్‌ సంఘం ఎన్నికలలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రెసిడెంట్‌ పదవి రేస్‌ నుండి రణ్‌ధీర్‌ తప్పుకున్న 24 గంటలలో అతని మధ్ధతుదారులు కూడా పోటీ నుండి విత్‌డ్రా చేసుకుంటున్నారు. సీనియర్‌ వైస్‌…

జాతీయం

మూడు,నాలుగు టెస్టులకు జట్టు ఎంపిక రేపే

ముంబై ,నవంబర్‌ 26  :ఇంగ్లాండ్‌తో జరిగే మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టును రేపు ఎంపిక చేయనున్నారు. దీని కోసం సెలక్షన్‌ కమిటీ మంగళవారం ముంబైలో సమావేశం కానున్నట్టు బీసిసిఐ సెక్రటరీ సంజయ్‌ జగ్ధాలే చెప్పారు. ఈ సెలక్షన్‌…

జాతీయం

మా స్పిన్నర్లు నిరాశపరిచారు ముంబై ఓటమిపై ధోని

ముంబై ,నవంబర్‌ 26: రెండో టెస్టులో అనూహ్య ఓటమితో షాక్‌ తిన్న ధోనీ మ్యాచ్‌ అనంతంరం తీవ్ర నిరాశలో కనిపించాడు. తనకు స్పిన్‌ పిచ్‌ మాత్రమే కావాలంటూ పట్టుబట్టి మరీ వ్యూహం పన్నిన భారత సారథి చివరికి అది…