డయల్ యువర్ ఎప్పీకి 18 ఫిర్యాదులు
నిజామాబాద్, నవంబర్ 26 : జిల్లా పోలీస్ కార్యాయలం నుంచి సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి నుంచి 18 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ విక్రంజిత్‌దుగ్గల్ వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ సంబంధిత ఎస్సైలు ఫిర్యాదులను యుద్ధప్రాతిపాకన…
