Sunday, 8 November 2026

November 2012

జిల్లా వార్తలు

ఎమ్మెల్సీగా తెలంగాణ వాదిని ఎన్నుకోండి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదులకే ఓటు వేసి గెలిపించాలని టిఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు స్వామిగౌడ్‌ కోరారు. శనివారం నిజామాబాద్‌ టీఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

జిల్లా వార్తలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : ప్రభుత్వ ఆసుపత్రిల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతికై ప్రజలను చైతన్య పరిచి,  వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పురుడు పోసుకునేలా చర్యలు తీసుకోవాలని   జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో…

జిల్లా వార్తలు

తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : 37ఏళ్ల తరువాత రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహా సభలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించాలని, తద్వారా జిల్లాకు మంచిపేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి అందరు అధికారులు విశేషంగా, ప్రత్యేకంగా కృషి చేయాలని జిల్లా…

జిల్లా వార్తలు

రాష్ట్రంలో ప్రస్తుతం ‘బీరు.. మీరు’ సుడిగుండంలో ప్రజలు

పట్టించుకునేవారే కరువు రుణమాఫీ చేస్తానంటే జంకుతున్న కాంగ్రెస్‌, వైఎస్సార్‌ సీపీ నేతలు మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు మెదక్‌, నవంబర్‌ 24 : ‘మా పాలనలో నీరు.. మీరుతో ప్రజల సమస్యలను పరిష్కరించాం. ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో ‘బీరు..…

ఆదిలాబాద్

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే సమస్యలు పరిష్కారం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 24  తెలంగాణకు విముక్తి లభించినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఐకాస నేతలు అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో  నిర్వహిస్తున్న రిలే దీక్షలు శనివారం నాటికి 1056వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు…

ఆదిలాబాద్

తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 24 : ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని చేపట్టనున్నామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాంనాథ్‌ తెలిపారు. ఈ మేరకు కార్యాచరణను రూపొందించామని ఇందులో భాగంగా డిసెంబర్‌…

ఆదిలాబాద్

భవిష్యత్తులో ఆధార్‌ కార్డులే కీలకం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 24 : భవిష్యత్తులో ఆధార కార్డులే అత్యంత కీలకంగా మారుతాయని జాతీయ ప్రణాళిక సంఘం సహాయ సంచాలకులు పిఎస్‌ఎన్‌ మూర్తి పేర్కొన్నారు. జిల్లాలోని జైయ్‌పూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఆధార్‌ కేంద్రాలను పరిశీలించిన అనంతరం విలేకరులతో…

ఆదిలాబాద్

ఉపాధ్యాయులకు జైలు శిక్ష విధించే ఉత్తర్వులు రద్దు చేయాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 24 : విద్యార్థులను దండిస్తే ఉపాధ్యాయులకు జైలు శిక్ష విధించే చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పిఆర్‌టియు డిమాండ్‌ చేసింది. ఉపాధ్యాయుల ఉనికి ప్రశ్నార్థకంగా మార్చే ఉత్తర్వులను చట్టంగా రూపొందించేందుకు పార్లమెంటులో ఆమోదానికి తీసుకువెళ్లడాన్ని సంఘం ఖండించింది.…

ఆదిలాబాద్

జిల్లాలో భారీగా ‘జీరో’ దందా!

ఆదిలాబాద్‌, నవంబర్‌ 24 : అధికారుల అలసత్వం వల్ల జిల్లాలో పెద్ద ఎత్తున జీరో వ్యాపారం జరుగుతూ, ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన సొమ్ము రాకుండా పోతోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఆనుకొని మహారాష్ట్ర ఉండడం వల్ల ఆ ప్రాంతం…

జాతీయం

సెల్‌ సేవలు బ్లాక్‌ చేసినా ఆగేదిలేదు :తాలిబన్లు

ఇస్లామాబాద్‌ తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న పలు ప్రాంతాలలో ఉంగ్రవాద కర్యకలాపాలను అడ్డుకునే చర్యల్లో భాగంగా సెల్‌ఫోన్‌ సెవలను బాక్ల్‌ చేయాలనుకుంటున్న పాకిస్థాన్‌ ప్రభుత్వ ఆలోచనల్ని తాలిబన్లు తోసిపుచ్చారు.తీము మొబైల్‌ పోన్ల ద్వారా బాంబు దాడులు చేయబోమని అందువల్ల…