నరేంద్రనాథ్ స్ఫూర్తితో సేవాకార్యక్రమాలు చేపట్టాలి
సంగారెడ్డి, నవంబర్ 23 : స్వంత లాభం నుండి లోకకల్యాణం కోసం కోట్లాది రూపాయలు వ్యయం చేసి సామూహిక వివాహాలు జరిపి సమాజానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి చాగండ్ల నరేంద్రనాథ్ అని లోకాయుక్త చైర్మన్, న్యాయమూర్తి సుభాషన్‌రెడ్డి…

