Sunday, 8 November 2026

November 2012

ఆదిలాబాద్

యువతులకు వ్యాసరచన పోటీలు

ఇచ్చోడ రాయకృష్ణ సేవాసమితి సంఘం ఆధ్వర్యంలో ఇచ్చోడలోని వివిధ కళాశాలల యువతులను వ్యాసరచన పోటీ నిర్వహించిన పోటీలో పలు ఇంటర్‌ ,డిగ్రి కళాశాలల విధ్యార్థులు పాల్గొన్నారు. ఆక్యాక్రమంలో రామకృష్ణ పేవాసమితి సభ్యులు లెనిన్‌ గాంధీ, హనుమాండ్ల తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్

ప్రైవేట్‌ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి

కరీంనగర్‌, నవంబర్‌ 23 : పట్టణంలోని ఒక ప్రముఖ ప్రైవేట్‌ ఆసుపత్రిపై ఆరోపణలు వెలువెత్తడంతో ఆసుపత్రిని సీజ్‌ చేసినట్టు డిఎం హెచ్‌ఓ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అనేక ప్రైవేట్‌ ఆసుపత్రులు రోగులకు…

కరీంనగర్

పేదలకు అంత్యోదయ కార్డులు జారీ

కరీంనగర్‌, నవంబర్‌ 23 : బోయిన్‌పల్లి మండలంలోని 999 మందికి అంత్యోదయ కార్డులను శుక్రవారం అధికారులు జారీ చేశారని మండల అధికారి రాజమోహన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ  మాట్లాడుతూ మండలంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలను గుర్తించి…

కరీంనగర్

సూర్యాపేట టిఆర్‌ఎస్‌ సభను విజయవంతం చేయాలి

కరీంనగర్‌, నవంబర్‌ 23 (: సూర్యాపేటలో జరగనున్న టిఆర్‌ఎస్‌ మహాసభకు కరీంనగర్‌ జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నేతలు పాల్గొనాలని ఆ పార్టీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం…

జిల్లా వార్తలు

భార్యపై కత్తిపిటతో దాడిచేసిన కానిస్టేబుల్‌

బేగంపేట : బాద్యతాయుతమైన పోలీసు వృత్తిలో ఉండి భార్యపై కత్తి పీటతో దాడి చేసిన కానిస్టేబుల్‌పై బేగంపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది, పోలీసుల కథనం ప్రకారం మెదక్‌ జిల్లా ఉప్పర్‌పల్లి సుభాష్‌ మారేడుపల్లి పోలీసుస్టేసన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు,…

ఆదిలాబాద్

గ్రహణమొర్రి బాధితులకు నిమ్స్‌ ఉచిత చికిత్సా శిబిరం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 23 : గ్రహణం ద్వారా అంగవైకల్యం సోకిన బాధితులు బయపడవద్దని  వారికోసం నిమ్స్‌ హాస్పిటల్‌ వైద్యులు ముందుకు వచ్చి ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.అశోక్‌ పేర్కొన్నారు. శుక్రవారంనాడు డి.ఆర్‌.డిఎ సమావేశ మందిరంలో…

ఆదిలాబాద్

త్వరలో వైఎస్‌ఆర్‌సిపిలోకి.. ఇంద్ర

అదిలాబాద్‌, నవంబర్‌ 23 : రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ రాజకీయ భవిష్యత్తు కోసం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. తెలంగాణ ఉద్యమం కారణంగా టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇటీవల…

ఆదిలాబాద్

సమస్యలను పరిష్కరించాల్సిందే

అదిలాబాద్‌, నవంబర్‌ 23 : సింగరేణిలోని కార్మికుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించడంలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విఫలమైందని ఎఐటియుసి నాయకులు రామారావు, బొబ్బిలి, లక్ష్మణ్‌ ఆరోపించారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు 72…

ఆదిలాబాద్

టిఎన్‌ఎస్‌లో ఉంటా : వేణుగోపాలాచారి

అదిలాబాద్‌, నవంబర్‌ 23 :టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన ముధోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి రాజకీయ భవిష్యత్తుపై వచ్చిన ఊహాగానాలపై వేణుగోపాలాచారి వివరణ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన వేణుగోపాలాచారి టిఆర్‌ఎస్‌, బిజెపి,…