Sunday, 8 November 2026

November 2012

జాతీయం

అస్ట్రేలియా రచయిత బ్రైన్‌ కోర్జనీ మృతి

సిడ్నీ : ప్రముఖ అస్ట్రేలియ రచయిత బ్రైన్‌ కోర్టనీ (79) అనారోగ్యంతో కన్నుమూశారు. అయన రచనలు 20 మిలియన్‌ కాఫీలకుపైగా అమ్ముడుపోయాయి. మార్కెటింగ్‌ రంగం నుంచి సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన అయన రాసిన మొదటి నవల ‘ది పవర్‌…

జిల్లా వార్తలు

నాటుసారా తాగి ఇద్దరి మృతి

వరంగల్‌ : జిల్లా చింతల్‌ వద్ద నాటుసారా తాగి ఇద్దరు మృతి చెందారు. మృతులు శివరాంగౌడ్‌, కృష్ణమూర్తిగా గుర్తించినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమాదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జాతీయం

2012లో 119 మంది జర్నలిస్టుల మృతి

వియన్నా : 2012 సంవత్సరంలో ఇంతవరకూ 119 మంది జర్నలిస్టుల విధినిర్వహణలో మృతి చెందారని వియాన్నాకు చెందిన అంతర్జాతీయ ప్రెస్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించింది. ఒక్క సిరియాలో జరిగిన దాడుల్లో 36 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని సంస్థ పేర్కోంది.…

జాతీయం

సీపీఎం సీనియర్‌ నేత గోవింద పిళై కన్నుమూత

తిరువనంతపురం : సీపీఎం సీనియర్‌ నేత పి. గోవింద పిళై (66) కన్నుమూశారు. గత కోంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న అయన తిరువనంతపురంలో ఓ అసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అయనకు బార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబిమానులు పీజీగాపిలుచేఈ…

జాతీయం

సత్యసాయి కార్యక్రమాలు యథావిధిగా కోనసాగుతాయి

అనంతరం సత్యసాయి చేపట్టిన కార్యక్రమాలన్నీ యధావిధిగా కోనసాగుతున్నాయని సత్యసాయి ట్రస్టు సభ్యులు వెల్లడించారు. సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్బంగా ట్రస్టు వార్షిక నెవేదికను మీడియాకు వెల్లడించారు.ట్రస్టు కార్యక్రమాలు, నిధుల వివరాలు సత్యసాయి అసుపత్రిలో రోగులకు వేలసంఖ్యలో శస్త్రచికిత్సలు నిర్వహించామని…

జాతీయం

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాలు అందోళన కోనసాగిస్తున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం మద్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమతమ స్థానాల నుంచి లేచి…

జిల్లా వార్తలు

సరూర్‌నగర్‌ చెరువులో బాలిక గల్లంతు

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ చెరువులో ఈతకు వెళ్లిన 12 ఏళ్ల బాలిక గల్లంతయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.

జిల్లా వార్తలు

ప్రజాపద్దుల సంఘం సమావేశం వాయిదా

హైదరాబాద్‌: ప్రజాపద్దుల సంఘం సమావేశం వాయిదా పడింది.శాసనసభ కమీటి హల్లో జరగాల్సిన ఈ సమావేశానికి సంఘం ఛైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి సహ పలువురు సభ్యులు హజరుకాలేదు దీంతో కోరం లేక సమావేశాన్ని అధికారులు వాయిదా వేశారు.

వరంగల్

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య ఆత్మకూరు, అప్పుల భాధతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది ఎస్సై క్రాంతి కుమార్‌ కధనం ప్రకారం గ్రామానికి చెందిన సాకారపు వరదరాజుకు ధర్మసాగర్‌ మండలం పీచర గ్రామ…

వరంగల్

వ్యభిచారం కేసులో నలుగురి రిమాండ్‌

వ్యభిచారం కేసులో నలుగురి రిమాండ్‌ వరగల్‌లో న్యాయవిభాగం వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఠాకూర్‌ సోనీసింగ్‌ తోపాటు మరో ముగ్గురు నిందితు లను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చారు వీరిని వచ్చే నెల 6 వరకు జ్యూడీషియల్‌ రిమాండ్‌కు తరలించాలని…