Sunday, 8 November 2026

November 2012

జాతీయం

హంద్రీనీవాకు ఏ జలాలు కేటాయిస్తారు: బైరెడ్ది

కర్నూలు: హంద్రీనీవాకు ఏ జలాలు కేటాయిస్తారో ప్రకటించి రఘువీర పాదయాత్ర చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సీమ ఎడారి కావడానికి, మిగులు, నికర జలాలను వినియోగించుకోకపోవడానికి కారణం వైఎస్‌ అని అన్నారు,…

జాతీయం

రేపు విద్యుత్‌ ఉద్యోగుల డిస్కం ముట్టడి

సైదాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు ఉద్యోగుల సంఘం ఏపీఈఈయూ-1104 ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఏపీసీపీడీసీఎల్‌ డిస్కం కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నారు. సైదాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్‌ విద్యుత్తు డివిజనల్‌ సిటీ-8 కార్యాలయంలో శుక్రవారం విద్యుత్తు ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. ఆస్మాన్‌ఘడ్‌…

జాతీయం

11 మంది మంత్రులున్నా రైతులకు న్యాయం చేయలేదు : నామా

ఢిల్లీ : నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులను అదుకోవటంలో కేంద్రం విఫలమైందని ఎంపీ నామా పేర్కోన్నారు. రాష్ట్రం నుంచి 11 మంది కేంద్రమంత్రులు ఉన్నా రైతులకు న్యాయం చేయలేకపోయారని అయన విమర్శించారు. పార్లమెంటు వద్ద తెదేపా అందోళన…

జిల్లా వార్తలు

చేగుంటలో నేడు సామూహిక వివాహాలు

చేగుంట నరెన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నేడు చుగుంటలో 108 సామూహిక వివాహాలు జరిపిస్తున్నట్లు ట్రస్టు వ్వవస్థాపకుల నరేంద్రనాథ్‌ తెలిపారు, ఈకార్యక్రమానాకి లోకయుక్త ఛైర్మన్‌ జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా ఆయన పేర్కొన్నారు.

జిల్లా వార్తలు

కారు.బోల్తా.. ఒకరి మృతి

చేగుంట : మండలంలోని జాతీయ రహాదారిపై నార్సింగి సమీపంలో హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న ఇన్నోవా కారు  అదుపుతప్పి బోల్తా పడింది. ఈఘటనలో డ్రైవర్‌ మృతి  చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

నకిలీ సర్టిఫికెట్‌ ఇచ్చిన డాక్టరు అరెస్టు

హైదరాబాద్‌ : వనస్థలిపురం సహర ఎస్టేట్‌లో నివాసముంటున్న శ్రీరాములు తన భార్య నుంచి విడాకులు తీసుకోవడానికి అమెను నానా ఇబ్బందులు పెట్టాడు. మానసికంగా, శారీరకంగా హింసించడంతోపాటు పిచ్చిదని వైద్యచికిత్సలు చేయించడం మొదలు పెట్టాడు. దీనిని గుర్తించిన స్థానికులు అతన్ని…

మెదక్

అంగన్‌వాడి కేద్రాల్లో సమస్యలు పరిష్కరించండి

అంగన్‌వాడి కేద్రాల్లో సమస్యలు పరిష్కరించండి సంగారెండ్డి అంగన్‌వాడి కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని వివిధ గ్రామాలకు చెందిన పలువురు గురువారం అందోలు సీడీపీవో బ్రహ్మాజికి విజ్ఞప్తి చేశారు ఫోన్‌ఇన్‌లో భాగంగా వారు నేరుగా సమస్యలు విన్నవించారు సంగారెడ్డి మండలం కల్పగూరులో…

జాతీయం

రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం

మహబుబాబాద్‌ : వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న సీఎన్‌ఏ రాష్ట్ర స్థాయిక్రీడోత్సవాలను ఎమ్మెల్యే కవిత ప్రారంబించారు. ఈ క్రిడా పోటీల్లో రాష్ట్రంలోని 20 పాఠశాలలకు చెందిన 1200 మంది క్రీడాకారులు పాల్గోన్నారు.

జాతీయం

తిరుమలలో ఉరుములతో కూడిన జల్లులు

తిరుపతి : తిరుమలలో రాత్రి నుంచి ఉరుములతో కూడిన జలుల్లు పడుతున్నాయి. వర్షం కారణంగా కోండపైన జలదారలు కిందకు ప్రవహించడంతో కపిలతీర్థంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రవాహం అధికంగా ఉన్న దృష్ట్యా భక్తులెవరినీ స్నానాలు చేసేందుకు కపిలతీర్థంలోకి…

జిల్లా వార్తలు

పాలమూరు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల అందోళన

మహబుబ్‌నగర్‌ : పాలమూరు విశ్వవిద్యాలయంలోని వసతి గృహల్లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు అందోళన బాటపట్టారు. వీసీ, పరిపాలన భవనాలను ముట్టడించారు సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు స్పందించడం లేదని అగ్రహంతో పరిపాలన భవనం అద్దాలను ధ్వంసం చేశారు.…