Monday, 2 November 2026

November 2012

తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చర్చించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రణాళిక అమలు తీరుతెన్నులను సీఎం సభకు వివరిస్తున్నారు.

హైదరాబాద్

శాసన సభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశపేట్టి సభ్యుల నుంచి సూచనలు, సలహాలు కోరారు. తర్వాత స్పీకర్‌ నాదెండ్ల…

జాతీయం

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఆరంభంలో 70 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

వార్తలు

ఇరాక్‌లో వరుస పేలుళ్లు… 43 మంది మృతి

బాగ్థాద్‌ : ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. వరుస పేలుళ్లతో ముష్కరులు వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడిన ఘటనలో 43 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హిల్లా పట్టణంలో షియా ముస్లింలు ఏర్పాటు చేసుకున్నా టెంట్లకు…

హైదరాబాద్

ఉపసంఘం నేతలతో డిప్యూటీ సీఎం భేటీ

హైదరాబాద్‌: శాసనసభ కమిటీ హాల్లో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉపసంఘం నేతలు, ఉన్నతాధికారులతొ భేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

స్పొర్ట్స్

ఫ్లింటాఫ్‌ బాక్సింగ్‌ ఎంట్రీ రేపే పంచ్‌ పవర్‌ చూపేందుకు సిద్ధమైన మాజీ బౌలర్‌

యుఎస్‌ఎ,నవంబర్‌29 ఒకప్పుడు తన బౌలింగ్‌తో క్రికెట్‌లో గ్రౌండ్‌లో సత్తా చాటి న ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్‌ ప్రారం భించాడు. ప్రత్యర్థు లపై పంచ్‌ల వర్షం కురిపిం చేందుకు సిధ్దమయ్యాడు. స్వతహాగా బాక్సింగ్‌ అంటే…

స్పొర్ట్స్

గెలిచిన జట్టుకు టాప్‌ ప్లేస్‌ సఫారీ సవాల్‌కు ఆసీస్‌ చెక్‌ పెట్టేనా

రేపటి నుండి ఆసీస్‌-సౌత్‌ ఆఫ్రికా చివరి టెస్ట్‌ పెర్త్‌ ,నవంబర్‌ 29  : ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ జట్లుగా భావించిన ఆస్టేల్రియా , దక్షిణాఫ్రికా మరో కీలకపోరుకు సిధ్ధమయ్యాయి. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా జరిగే…

స్పొర్ట్స్

సచిన్‌కు బీసీసీఐ సపోర్ట్‌ ఇంగ్లాండ్‌ సిరీస్‌ తర్వాత నిర్ణయం తీసుకునే ఛాన్స్‌

ముంబై,నవంబర్‌29:విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు మధ్ధతుగా నిలిచింది. కోల్‌కత్తా టెస్టుతో సచిన్‌ మళ్ళీ పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా మాస్టర్‌ రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ జరుగుతోన్న నేపథ్యంలో…

స్పొర్ట్స్

కొలంబో టెస్టులో కివీస్‌ విజయం 195 పరుగులకే కుప్పకూలిన లంక- సిరీస్‌ సమం

కొలంబో ,నవంబర్‌ 29 : శ్రీలంక పర్యటనను న్యూజిలాండ్‌ విజయంతో ముగించింది. కొలంబో వేదికగా జరిగిన చివరి టెస్టులో 167 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 4 వికెట్లకు 47 పరుగుల…