టెస్ట్ క్రికెట్‌కు పాంటింగ్ గుడ్ బై పెర్త్ టెస్ట్‌తో కెరీర్ ముగించనున్న ఆసిస్ క్రికెటర్
పెర్త్ ,నవంబర్ 29 : అంతర్జాతీయ క్రికెట్‌కు మరో దిగ్గజం వీడ్కోలు పలికాడు. ఆస్టేల్రియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. రేపటి నుండి దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్ట్ తన కెరీర్‌లో చివరిదని పేర్కొన్నాడు.…








