Monday, 2 November 2026

November 2012

ఆదిలాబాద్

2న పంచాయతీరాజ్‌ డిప్లొమా

మంచిర్యాల : పట్టణంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో డిసెంబర్‌ 2న ఉదయం 11 గంటలకు పంచాయతీరాజ్‌ డిప్లొమా ఇంజనీర్స్‌ సంఘం జిల్లా ఎన్నికలు జరుగనున్నట్లు ఆసంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.జగన్‌ పల్లెర్ల శ్రీహరిలు తెలిపారు. ఈఎన్నికలలో…

ఆదిలాబాద్

జగన్‌ను కలిసిన ఇంద్రకరణ్‌రెడ్డి

చంచల్‌గూడ : హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కారారంలో వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డిని ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌ రెడ్డి కలిశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా ఉన్నారు.

జాతీయం

వీడిన ఎఫ్‌డీఐ పీటముడి

ఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంశంపై పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభన ఎట్టుకేలకు వీగిపోయింది. ఉభయసభలలోనూ చర్చకు ఆయా సభల ఆధ్యక్షులు పచ్చజెండా ఊపారు. లోక్‌సభలో వచ్చేనెల 4,5 తేదీల్లో చర్చ జరగనుండగా రాజ్యసభలో…

హైదరాబాద్

శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లు

హైదరాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రతిపాదించారు. దీనిపై శని, ఆదివారాల్లో ప్రత్యేక చర్చ జరుగుతుంది. బిల్లు ప్రతిపాదన సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌…

ఆదిలాబాద్

రేపు హ్యాండ్‌ బాల్‌ జిల్లా పురుషుల జట్టు ఎంపిక

మంచిర్యాల క్రీడావిభాగం : మంచిర్యాల పట్టణంలోని సెవెన్‌హిల్స్‌ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యహ్నాం 2 గంటలకు హ్యాండ్‌బాల్‌ జిల్లా పురుషుల జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్‌ తెలిపారు, పోటిలలో పాల్గొనే…

జాతీయం

తగ్గిన వృద్ధి రేటు

న్యూఢిల్లీ: జూలై-సెప్టెంబర్‌ కాలానికి ఆర్థిక వృద్ధి రేటు 5.3 శాతానికి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే సమయానికి ఇది 6.7 శాతానికి నమోదైంది.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. ఇవి రెండు నెలల కనిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,980…22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.…

హైదరాబాద్

శాసన మండలి డిసెంబర్‌ 10 కి వాయిదా

హైదరాబాద్‌: శాసన మండలి డిసెంబర్‌ 10కి వాయిదా పడింది. ఇవాళ ఉదయం ప్రారంభంకాగానే ఎస్సీ, ఎస్టీ నిధులపై కేబినెట్‌  సబ్‌కమిటీ తయారు చేసిన ముసాయిదాసు సభలో ప్రవేశపెట్టాని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. సాంకేతికంగా అది సాథ్యం కాదని, శాసన…

హైదరాబాద్

శాసనమండలి అరగంట వాయిదా

హైదరాబాద్‌: శాసన మండలి ప్రారంభమైన కాసేపటికే అరగంటపాటు వాయిదా పడింది. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై మంత్రి వర్గం సిఫార్సులను సభ ముందు ఉంచాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అయితే శాసనసభలో…

జాతీయం

మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే ఇకలేరు. తీవ్ర ఆస్వస్థతతో భాదపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన భారత 12వ ప్రధానిగా ఏడాదిపాటు పనిచేశారు.ఆయన వయస్సు 93 సంవత్సరాలు.