విద్యార్థులకు అవగావహన సదస్సు
మియాపూర్ : న్వరాజ్య ఉద్యమంలో భాగంగా మియాపూర్ లోని కళ్యాణి గార్డెన్స్‌లో శ్రీచైతన్య ఐఏఎన్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్వరాజ్య కమిటీ నాయకులు హనుమంతురావు, శ్రీధర్‌లు తెలిపారు.
మియాపూర్ : న్వరాజ్య ఉద్యమంలో భాగంగా మియాపూర్ లోని కళ్యాణి గార్డెన్స్‌లో శ్రీచైతన్య ఐఏఎన్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్వరాజ్య కమిటీ నాయకులు హనుమంతురావు, శ్రీధర్‌లు తెలిపారు.
హైదరాబాద్,నవంబర్21:అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులను వైఎస్‌ఆర్‌సీపీ ఆకర్షిస్తుండటంతో జంటనగరాల్లో ఎవరు అందులోకి వెళతారన్నది చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉండగానే నగరంలో రాజకీయ వేడి పుట్టింది. అధికార పార్టీ దోస్తీకి మజ్లిస్ కటిఫ్…
హైదరాబాద్, నవంబర్ 21: దోమల నివారణకు ఆరు వారాల్లోగా పూర్తి చర్యలు చేపట్టాలని హైకోర్టు జీహెచ్‌ఎంసీకి ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేనా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. నగరంలో గతంతో పోలిస్తే పారిశుద్ధ్యంపై శ్రద్ద తగ్గింది. పన్నుల వసూళ్లలో చూపుతున్న శ్రద్ధ…
ఖమ్మం,నవంబర్ 21:జిల్లాలో మావోయిస్టులు అంత బలంగా లేదని పోలీసులు భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణ స్పెష ల్ జోనల్ కమిటీ-లో మావోయిస్టులు కేవలం 70 లేదా 80 మందే అని పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాకు 170కిలోవిూటర్ల సరిహద్దు…
ఖమ్మం,నవంబర్ 21: జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ అన్నారు. జిల్లాలో 10 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమన్నారు. వైఎస్సార్ సిపిలో చేరిన ఆయన…
కరీంనగర్ ,నవంబర్ 21: జిల్లా కాంగ్రెస్‌లో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఇక తామే తెలంగాణ కోసం పోరాడాలన్న ఆకాంక్ష వ్యక్తమయ్యింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రదానంగా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు.పార్టీ సమావేశానికి హాజరైన నేతలందరూ…
కరీంనగర్,నవంబర్ 21 ప్రాణహిత నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించే విషయంలో తమకు అభ్యంతరం లేదని కరీంనగర్ ఎంపీ పొన్న ప్రభాకర్ అన్నారు. అయితే జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతనే నీటిని తరలించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజల…
కరీంనగర్ ,నవంబర్ 21: ఇళ్ల మధ్య ఖాళీగా ఉన్న స్థలాల్లో, మురికికాలువల్లో చెత్త వేయరాదని.. వేస్తే ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆబిద్ హుస్సేన్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా పారిశుధ్య…
మియాపూర్ : త్రివేణి టాలెంట్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల కరప్పాండెంట్,ప్రిన్సిపల్ పాల్గొన్నారు.
ఖమ్మం,నవంబర్ 21: జలగం వెంకట్రావ్ వైఎస్సార్ సిపిలో చేరిన సందర్బంగా ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగసభ జరిగింది. వైఎస్ విజయలక్ష్మి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగించిన వైఎస్…