Sunday, 8 November 2026

November 2012

తెలంగాణ

610 జీవో అమలుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: 610 జీవో హైకోర్టు సమర్దించింది. ప్రభుత్వోద్యుగుల భర్తీలో 610 జీవోను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టీచర్ల బదిలీ, నియామకాల్లో ఇప్పటి నుంచే ఈ జీవోను అమలు చేయాలని ఉత్తర్వులు పేర్కొంది. మిగిలిన విభాగాల్లో…

జిల్లా వార్తలు

చెరువులు నింపేంత వరకు ఉద్యమం

నకిరేకల్‌ : ఏఎమ్మిర్‌ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 93 చెరువులను నింపేంత వరకు సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని పార్టీ జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. నకిరేకల్‌ మూడు రోజులుగా సాగుతున్నా సీపీఎం రిలే  నిరాహార ధీక్షల…

జిల్లా వార్తలు

విద్యార్థుల ఆటాపాటలు

చిల్కూరు: మండలంలోని ఆచార్యులగూడెం  ప్రాథమిక పాఠశాల విద్యార్థులు  ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు . విద్యార్థులు తమ ఆటపాటలతో తోటి విద్యార్థులను అలరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగిరెడ్డి, ఎంఈవో శశిధర్‌రావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జాతీయం

దేశవ్యాప్తంగా 16 కొత్తరైళ్లు : రైల్వేశాఖ

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పదహారు కొత్త రైళ్లను ప్రారంభించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు కొత్త రైళ్లు మన రాష్ట్రంలో ప్రారంభంకానున్నాయి. విశాఖపట్నం -షిర్డీ, కరీంనగర్‌- తిరుపతి, కాకినాడ – సికింద్రాబాద్‌, విశాఖపట్నం చ్నై ఎక్స్‌ప్రెస్‌లను మన…

హైదరాబాద్

కేసీఆర్‌ నివాసానికి కేకే

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేకేశవరావు ఇవాళ టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌తో సమావేశమైన కేకే పార్లమెంట్‌ సమావేశాల వ్యూహం, తెలంగాణ ఉద్యం కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ కేకే తన నివాసంలో మంత్రి…

హైదరాబాద్

తెలంగాణ ఇవ్వకపోతే విప్‌ను ధిక్కరిస్తం : యాష్కీ

హైదరాబాద్‌: తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ విప్‌ను ధిక్కరిస్తమని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ అన్నారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ అంశంపై తేల్చేలా కేంద్రం,  అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ…

జిల్లా వార్తలు

సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలి

చిల్కూరు : నాగార్జున సాగార్‌ ఎడమ కాల్వ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల  సాగు భూముల రభీ పంటలకు నీరు విగుదల చుయాలని కోదాడ నియోజకవర్గ తెరాస కన్సీనర్‌ కన్మంతరెడ్డి శశిధరెడ్డి అన్నారు. బుధవారం చిల్కూరు మండల కేంద్రంలో…

హైదరాబాద్

” కోమటిరెడ్డి బ్రదర్స్‌ తెలంగాణ ద్రోహులు”

హైదరాబాద్‌, జనంసాక్షి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుకున్నట్లుగా తనపై వస్తున్న వార్తలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్‌రెడ్డి ఖండించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై జగన్‌ పార్టీ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని…

జిల్లా వార్తలు

శ్రీరామంజనేయ ఆలయంలో చోరీ

చిల్కూరు: మండల కేద్రంలోని కోదాడ హుజూర్‌నగర్‌ రహదారి పక్కన ఉన్న శ్రీరామంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్వక్తులు హుండీ పగుల  కొట్టి రూ,పదిహేను వేలు అపహరించినట్లు  కమిటి సభ్యులు తెలాపారు.

జాతీయం

మహారాష్ట్రకు ఐటిబిపి బిల్లు రూ. 27 కోట్లు

ఢిల్లీ: ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు ఉరి అమలు  పూర్తియిన నేపథ్యంలో దాదాపు నాలుగేళ్ళకు పైగా అతని రక్షణ బాధ్యతలు వహించిన ఇండో -టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటిబీపి) దళాలు ముంబైలోని ఆర్ధర్‌ రోడ్‌ జైలును ఖాళీ చేసే పనిలో…