Sunday, 8 November 2026

November 2012

కరీంనగర్

కలెక్టర్‌ట్‌ ఎదుట తెలంగాణ ఉద్యోగుల ధర్నా

ఖమ్మం : పదోవేతన సవరణ కమిటీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉద్యోగ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఉద్యోగులు బుధవారం ఖమ్మంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్న నిర్వహించారు. హధ్యాహ్న భోజన విరామ…

కరీంనగర్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధర్మపురి : మండలంలోని స్తంభంపల్లి రాయపట్నం గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకేద్రాల్లోనే ధాన్నాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా రైతులు జాగ్రత్తలు…

కరీంనగర్

స్థలం కేటాయింపులో ఘర్షణ

గోదావరిఖని :శివాలయం పక్కనున్న ప్రభుత్వ స్థలం కోసం ఇరువర్గాల మధ్య ఘన్షణ జరిగింది. ఈస్థలం తమకే కేటాయించాలంటూ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మంగళవారం రాత్రి ప్రహరీ గోడ నిర్మించారు.దీంతో వికలాంగులు ఆస్థలం మాదేనటూ గోడను కూల్చేందుకు…

జిల్లా వార్తలు

ఈనెల 26 నుంచి భరోసా యాత్ర :నాగం

బషీర్‌బాగ్‌ : తెలంగాణలో యువతకు ఆత్మస్దైర్యం నింపేందుకు ఈనెల 26 నుంచి భరోసా యాత్ర చేపట్టానున్నట్లు తెలంగాణ నగారా అధ్యక్షులు నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కొనసాగుతుందన్నారు. ఐర్లాండ్‌ దేశంలో సవిత అనే అమ్మాయి. చనిపోతే అక్కడి…

జిల్లా వార్తలు

భారతీయ సంస్కృతిలో సేవాభావం ఇమిడిఉంది

మాదాపూర్‌ : రోటరీక్లబ్‌ ప్రాజెక్టు 511 సంస్థ సంయుక్తంగా బుధవారం ఉదయం ప్రభుత్వ పాఠశాలలకు పదివేలు బెంచీలను చేశాయి. కేంద్రమంత్రి  పురంధేశ్వరి, శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈసందర్బంగా పురంధేశ్వరి మాట్లాడుతూ… భారతీయ సంస్కృతి,…

వార్తలు

ప్రజాస్వామ్యంపైన దాడికి ఉరే సరి : నారాయణ

తిరుపతి : కసబ్‌ను ఉరితీయడం సమంజసమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కసబ్‌ దాడి చేసింది ప్రజాస్వామ్యంపైన అని ఆయన అభిప్రాయపడ్డారు. ఉరిశిక్ష అమలుచేయడం ఇప్పటికే ఆలస్యమైందని నారాయణ అన్నారు.

హైదరాబాద్

అక్రమార్కులకు యూపీఏ కొమ్ముకాస్తోంది: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ హయాంలో నల్లధనం మరింద పేరిగిందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. నల్లధనం దాచుకున్న అక్రమార్కులకు యూపీఏ ప్రభుత్వం కొమ్ముకస్తోందని ఆరోపించారు. అన్ని విషయాలో సామాన్య ప్రజానీకాన్ని యూపీఏ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. నీలం…

జిల్లా వార్తలు

వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరి పోరు : హరీష్‌రావు

వరంగల్‌: రాబోయే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఖతం కరో.. తెలంగాణ హాసిల్‌కరో నినాదంతో తమ పోరాటం ఉంటుందని వరంగల్‌లో పునరుద్ఘాటించారు. సూర్యాపేట సమరభేరి సభతో  మలిదశ…

వార్తలు

అక్రమార్కులకు యూపీఏ కొమ్ముకాస్తోంది

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ హయాంలో నల్లధనం మరింత పెరిగిందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. నల్లధనం దాచుకున్న ఆక్రమార్కులకు యూపీఏ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. అన్ని విషయాల్లో సామాన్య  ప్రజానీకాన్ని యూపీఏ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు.

జాతీయం

ఉరిశిక్ష అమలుతో న్యాయం జరిగింది

ముంబయి దాడిలో బాధిత కుటుంబాల వెల్లడి ముంబయి: ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్ష అమలుతో తమకు న్యాయం జరిగిందని ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన రైల్వే టికెట్‌ భార్య రాగిణి శర్మ అన్నారు. ఆమె భర్త ఎస్కే శర్మ…