Sunday, 8 November 2026

November 2012

ఖమ్మం

గంగవరం విద్యుత్‌ ఉపకేంద్రం ముట్టడి

ఖమ్మం : విద్యుత్‌ కోతలకు నిరసనగా ఖమ్మం జిల్లాలోని గంగవరం విద్యుత్‌ ఉపకేంద్రాన్ని నాలుగు గ్రామాల రైతులు ముట్టడించారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ అధికారులను నిర్భంధించి కార్యాలయానికి తాళం వేశారు. దీంతో ఉన్నతాధికారులు అక్కడకు…

జాతీయం

ఫేస్‌బుక్‌లో థాకరేపై వ్యాఖ్య : ఇద్దరు అమ్మాయిల అరెస్ట్‌

ముంబయి : శివసేన అధినేత బాల్‌థాకలే మృతి తర్వాత ముంబయి బంద్‌పైన ఫేస్‌ బుక్‌లో ఇద్దరు అమ్మాయిలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వారి అరెస్టుకు దారి తీసింది. బాల్‌ థాకరే మృతి సందర్బంగా అదివారం ముంబయిలో బంద్‌ పాటించడాన్ని…

వార్తలు

యూపీలో పత్తిగోదాములో భారీ అగ్ని ప్రమాదం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బహరైచ్‌ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక పత్తి గోదాములో మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈఘటనలో ఆస్తినష్టం భారీగా వాటిల్లినట్లు…

జాతీయం

భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం

ఢిల్లీ: ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందకు  భాజపా అగ్ర నేతలు భేటీ అయ్యారు. పార్టీ నేత ఎల్‌కే  అద్వానీ నివాసంలో పార్టీ అధ్యక్షుడు గడ్కరీ, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, షనవాజ్‌…

జాతీయం

ఎఫ్‌డీఐలపై యూపీఏను సమర్థించబోం : డీఎంకే

చెన్నై : మల్టీబ్రాండ్‌ రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)ను అనుమతించడంపై డీఎంకే ఎట్టకేలకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించబోమని డీఎంకే అధినేత కరుణానిధి తేల్చిచెప్పారు. ఎఫ్‌డీఐ అంశం మీద తన…

హైదరాబాద్

కంటతడి పెట్టిన పయ్యావుల కేశవ్‌

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ సీనీయర్‌ నాయకుడు, అనంతపూర్‌ జిల్లా ఉరవకొండ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్‌ మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో కంటతడిపెట్టారు. తాను వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు మంగళవారం కొన్ని దినపత్రికల్లో వచ్చిన కథనాలపై కేశవ్‌ ఇలా భావోద్వేగానికి…

సీమాంధ్ర

మరింత బలహీనపడ్డ వాయుగుండం

విశాఖ: బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశరాఉ. ఇది కోసాంధ్ర తీరానికి సమీపంలో స్థిరంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల,…

ఆదిలాబాద్

దహేగాం మండలంలో పోలీసుల సోదాలు

ఆదిలాబాద్‌: మావోయిస్టుల కదిలికల దృష్ట్యా ఆదిలాబాద్‌ జిల్లాలోని  దహేగాం మండలం కర్జిలో పోలీసులు సోదాలు చేపట్టారు. మొట్లగూడ అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

హైదరాబాద్

ఎన్నికల కోసమే తెరాసపై అసత్య ఆరోపణలు: హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తోంది. తెరాసనేనని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబుపై విమర్శిలు గుప్పించారు. పాదయాత్రలో చంద్రబాబు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండి …

జాతీయం

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్‌ 90 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీకూడా 40 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.