ఐవోసీని సస్పెండ్ చేయడం బాధాకరం : మల్లారెడ్డి
హైదరాబాద్: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను సస్పెండ్ చేయడం బాధాకరమని, ఈ చర్యతో భారత పరువు మంటగలిసిందని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం బాధ్యత తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. ఇప్పుడిప్పుడే భారత క్రీడాకారులు సమస్యలను పరిష్కరించాలన్నారు.…
