Wednesday, 4 November 2026

December 2012

జాతీయం

ఎఫ్‌డీఐలపై రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేదు

కేంద్రమంత్రి ఆనంద్‌శర్మ సుదీర్ఘచర్చల తర్వాతే నిర్ణయం వ్యవసాయ ఉత్పత్తుల్లో వృథాను తగ్గించవచ్చు రాష్ట్రాలపై రుద్దే ఉద్దేశం లేదు ఢిల్లీ : ఎఫ్‌డీఐలపై అన్ని పక్షాల వాదనలూ విన్నామని, ఈ నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని కేంద్ర మంత్రి…

స్పొర్ట్స్

కోల్‌కతా టెస్ట్‌లో భారత్‌ స్కోరు 273/7

కోల్‌కతా : కోల్‌కతా టెస్ట్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 273 పరుగులు చేసింది. గంబీర్‌ 60, సెహ్వాగ్‌ 23, పూజారా 16, టెండుల్కర్‌ 76, కోహ్లీ 6, యువరాజ్‌సింగ్‌ 32, అశీస్‌…

జాతీయం

పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు అంగీకారం

మంత్రి పురంధేశ్వరికి లోస్‌సభ సచివాలయం లేఖ ఢిల్లీ: పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటును అంగీకరిస్తూ ఎన్టీఆర్‌ కుమారై, కేంద్ర మంత్రి అయిన పురంధేశ్వరికి లోక్‌సభ సచివాలయం లేఖ రాసింది. నమూనా ప్రతిమలను అందించాలని ఈ లేఖలో పురంధేశ్వరిని కోరిన…

జాతీయం

కర్ణాటక తీరుపై సుప్రీం ఆగ్రహం

ఢిల్లీ: కావేరీ జల వివాదంలో కర్ణాటక తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడుకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడు, కర్ణాటకల నీట అవసరాలపై సమావేశం నిర్వమించాలని కావేరీ సమితికి సుప్రీంకోర్టు…

హైదరాబాద్

రెండు దశల్లో సహాకార ఎన్నికలు : మంత్రి కాసు కృష్ణారెడ్డి

హైదరాబాద్‌: సహకార ఎన్నికలను ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి తెలియజేశారు. జనవరి 24న తొలిదశ, జనవరి 28న రెండోదశ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆయన…

జాతీయం

28న తెలంగాణపై అఖిలపక్ష భేటీ : తెలంగాణ కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఈ నెల 28న ఉదయం 10 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పటు చేయడానికి కేంద్ర హోంమంత్రి  సుశీల్‌కుమార్‌ షిండే అంగీకరించినట్లు టీ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడానికి…

హైదరాబాద్

తెలంగాణ వస్తుందన్న నమ్మకం పూర్తిస్థాయిలో ఏర్పడింది: జానారెడ్డి

హైదరాబాద్‌ : అఖిలపక్షం ఏర్పాటు నిర్ణయంలో తెలంగాణ వస్తుందన్న నమ్మకం పూర్తిస్థాయిలో ఏర్పడిందని మంత్రి జానారెడ్డి తెలియజేశారు. ప్రజల మధ్య అయోమయం సృష్టించకుండా పార్టీలు అఖిలపక్షంలో స్పష్టంగా అభిప్రాయాలు చెప్పాలని ఆయన సూచించారు.

జాతీయం

ప్రధాని విజ్ఞప్తిని మన్నించాలని కావూరి నిర్ణయం

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విజ్ఞప్తి మేరకు లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై ఓటింగులో పాల్గొనాలని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు నిర్ణయించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయనకు నిన్న ప్రధాని ఫోన్‌ చేసి ఓటింగ్‌లో పాల్గొనవలసిందిగా కోరినట్లు  తెలిసింది.

జాతీయం

అఖిలపక్షానికి తేదీ ప్రకటించడం చరిత్రాత్మకం :మధుయాష్కి

ఢిల్లీ : అఖిల పక్ష ఏర్పాటుపై తేదీని ప్రకటించడం చరిత్రాత్మకమని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణవాదులంతా హర్షించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు పోరాటం…

హైదరాబాద్

సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించిన ఘనత కాంగ్రెస్‌దే :మంత్రి గీతారెడ్డి

హైదరాబాద్‌: అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ లక్ష్యంగా ఏకాకిని చేసినా శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించిన ఘనత తమ పార్టీకి దక్కిందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి అన్నారు. అంబేద్కర్‌ ఆలోచనావిధానం, ఎస్సీ,…