Wednesday, 4 November 2026

December 2012

జాతీయం

ఎఫ్‌డీఐలపై కేంద్రం వెనక్కి తగ్గాలి: శరద్‌యాదవ్‌

న్యూఢిల్లీ:ఎఫ్‌డీఐలపై కేంద్రం వెనక్కి తగ్గాలి: శరద్‌యాదవ్‌  డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. కేంద్రం ప్రపంచ మార్కెట్లు ప్రయోజనాలను పట్టించుకొని దేశ ప్రయోజనాలను వదిలివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పడిపోవాలని తాము కోరుకోవడం లేదని … చిల్లర…

హైదరాబాద్

ప్రజల్లో చైతన్యం కోసమే దీక్ష : జేపీ

హైదరాబాద్‌: ప్రజల్లో  ఆలోచన, చైతన్య కోసమే దీక్ష చేపట్టినట్లు లోక్‌సత్తా అధినేత జేపీ తెలియజేశారు. ఇందిరాపార్క్‌ వద్ద మూడు రోజుల సురాజ్య దీక్షను జేపీ ప్రారంభించి మాట్టాడారు. ఏ చిన్న పనికోసం ప్రభుత్వం కార్యాలయాలకు వెళ్లినా లంచం అడుగుతున్నారని…

జాతీయం

తెలంగాణపై అఖిలపక్షం తేదీ ఖరారు

ఢిల్లీ : తెలంగాణ అంశంపై మొత్తానికి కేంద్రంలో కదలిక వచ్చింది. ఈ అంశంపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశాం నిర్వహించడానికి తేదీ ఖరారైంది. డిసెంబరు 28న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు…

స్పొర్ట్స్

కివీస్‌ కెప్టెన్సీ నుండి టేలర్‌ ఔట్‌.?

వెల్లింగ్టన్‌ ,డిసెంబర్‌ 4: వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోన్న న్యూజిలాండ్‌ జట్టు కెప్టెన్‌ రాస్‌ టేలర్‌పై వేటు పడనుంది. అతన్ని సారథ్య బాధ్యతల నుండి తప్పించే అవకాశాలున్నట్టు కివీస్‌లో పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. కోచ్‌ మైక్‌ హెస్సన్‌…

స్పొర్ట్స్

భారత్‌ టీటీ టీమ్‌ ప్రాక్టీస్‌ షురూ వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌ షిప్‌ కోసం రెడీ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4: వరల్డ్‌ జూనియర్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం హైదరాబాద్‌ సిధ్దమవుతోంది. భారత్‌లో తొలిసారిగా జరుగుతోన్న ఈ టోర్నీకి గచ్చిబౌలీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. దీని కోసం ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ , శాప్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు…

స్పొర్ట్స్

భద్రతా ఏర్పాట్లపై పీసీబీ ఫుల్‌ హ్యాపీ

కోల్‌కత్తా, డిసెంబర్‌ 4:భారత్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు ఇవ్వబోయే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పాక్‌ క్రికెట్‌ బోర్డు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. పిసిబీ చెందిన ఆరుగురు సభ్యుల కమిటీ గత రెండు రోజులుగా భారత్‌లో పర్యటిస్తోంది. పాకిస్థాన్‌…

స్పొర్ట్స్

జర్మనీ చేతిలో భారత్‌ హాకీ జట్టు ఓటమి

మెల్‌బోర్న్‌ .డిసెంబర్‌ 4: ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్‌కు తొలి పరాజయం ఎదురైంది. జర్మనీతో జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 2-3 తేడాతో పోరాడి ఓడింది. వరుసగా రెండు విజయాలతో జోరు విూదున్న భారత జట్టు…

స్పొర్ట్స్

ఈ’డెన్‌’ఎవరిదో నేటి నుండే ఇంగ్లాండ్‌-భారత్‌ చివరి టెస్ట్‌

కోల్‌కత్తా, డిసెంబర్‌ 4: ఇంగ్లాండ్‌ను 4-0 తేడాతో ఓడించి రివేంజ్‌ తీర్చుకోవాలి… ఇది సిరీస్‌కు ముందు భారత జట్టు కోరిక. అహ్మాదా బాద్‌ టెస్ట్‌ విజయంతో ప్రతీకారానికి తొలి అడుగు పడిందని అభిమా నుల సంబరం.. అయితే ముంబై…

వార్తలు

నెల్లూర్లులో పొంగిపొర్లుతున్న వాగులు

నెల్లూరు: భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వెంకటాచలం మండలం కాకుటూరు కొత్తచెరువుకు గండి పడింది. దీంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్థృతితో సర్వేపల్లి కాల్వకట్టకు రెండు చోట్ల…