Wednesday, 4 November 2026

December 2012

జాతీయం

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సమావేశంలో ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. భేటీకి బీజేపీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

హైదరాబాద్

సంపులో పడి చిన్నారి మృతి

హైదరాబాద్‌: రామంతాపూర్‌ వెంకటరెడ్డినగరలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు సంపులో పడ్డారు. వీరిలో ఒక చిన్నారి మృతి చెందింది. మరో చిన్నారని స్థానికులు రక్షించారు. చిన్నారి మృతి చెండదంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అక్కడ…

జాతీయం

కేంద్ర హోంమంత్రితో తెదేపా ఎంపీల భేటీ

న్యూఢిల్లీ: తెదేపా ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయింది. నీలం తుపాను కారణంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అదుకోవాలని నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు హోంమంత్రికి విన్నవించారు. రైతులకు ఎకరాకు…

జాతీయం

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలపై చర్చ జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎఫ్‌డీఐలపై చర్చ జరగనుంది. చర్చను బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ ప్రారంభించనున్నారు. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు…

జిల్లా వార్తలు

ఏ పార్టీలో చేరను : నాగం జనార్ధన్‌రెడ్డి

వరంగల్‌: తాను ఏ పార్టీలో చేరనని, తెలంగాణ కోసం పోరాడుతానని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాగం భరోసా యాత్ర వరంగల్‌ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా  నాగం మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యటిస్తున్న చంద్రబాబు ఆత్మబలిదానాల…

జాతీయం

కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌తో టీ, కాంగ్రెస్‌ నేతలు భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. సమావేశంలో ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రులు బలరాం నాయక్‌, సర్వే సత్యనారాయణ, ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, సురేష్‌ షెట్కర్‌…

హైదరాబాద్

రంగారెడ్డి జిల్లాకు బయల్దేరిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: జిల్లాలో రెండో రోజు ఇందిరమ్మ బాటలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాండూరుకు బయల్దేరి వెళ్లారు.  సీఎంతో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లకాష్మరెడ్డి. శ్రీధర్‌బాబు కూడా ఉన్నారు. తాండూరులో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.…

జాతీయం

షిండే, కమల్‌నాథ్‌ భేటీకి వెళ్లొద్దని ఎంపీల నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, కమల్‌నాథ్‌ల సమావేశానికి వెళొద్దని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు నిర్ణయించారు. పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని ఎంపీలు నిర్ణయించినట్లు…

హైదరాబాద్

నేటితో ముగియనున్న డైట్‌సెట్‌ ఆప్షన్ల గడువు

హైదరాబాద్‌: డైట్‌సెట్‌ -2012 వెబ్‌ ఆప్షన్ల నమోదుకు మంగళవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. మొదట ప్రకటించిన ప్రకారం ఈ నెల 2వ తేదీతో వెబ్‌ఆప్షన్ల నమోదు గడువు ముగిసింది. విద్యార్థుల నుంచి స్పందన తక్కువగా ఉన్నందున…

వార్తలు

లోయలో పడిన మిని బస్సు : 8 మంది దుర్మరణం

తమిళనాడు: అదుపు తప్పి ఓ మిని బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన నీలగిరి జిల్లా కొత్తగిరిలో చోటు చేసుకుంది. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స…