Wednesday, 4 November 2026

December 2012

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 15 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 5 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.

వార్తలు

గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

గుంటూరు: జిల్లాలోని శావల్యాపునం మండలం మెతుకుపల్లి, శానంపూడి, బొమ్మడిపాలెంలో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు భయందోళనలకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

హైదరాబాద్

11 నుంచి ఓయూ ఎమ్మెస్సీ పరీక్షలు

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎమ్మెస్సీ పరీక్షలు ఈ నెల 11 నుంచి జరగనున్నట్లు అధికారులు తెలియజేశారు. మూడో సెమిస్టర్‌ పరీక్షలు 11 నుంచి, మొదటి సెమిస్టర్‌ పరీక్షలు 12 నుంచి ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. మంగళవారం…

హైదరాబాద్

లండన్‌ బయల్దేరిన స్పీకర్‌ నాదెండ్ల

హైదరాబాద్‌: స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మంగళవారం ఉదయం లండన్‌ బయల్దేరి వెళ్లారు. లండన్‌లో జరిగే కామన్‌వెల్త్‌ యూత్‌ పార్లమెంట్‌ సదస్సులో నాదెండ్ల పాల్గొననున్నారు.

జాతీయం

వివేక్‌ ఇంట్లో టీ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

న్యూఢిల్లీ: పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. భేటీలో కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, కమల్‌నాథ్‌ల వద్ద భేటపై చర్చిస్తున్నారు. ఎఫ్‌డీఐలపై అనుకూలంగా ఓటేయ్యాలని ఎంపీలను మంత్రులు కోరనున్నట్లు తెలుస్తోంది. ఎంపీలు కూడా…

ఎడిట్ పేజీ

పదవుల కోసమేనా ఆరాటం?

తెలంగాణ ప్రాంతంలోని కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులను చూస్తుంటే వీరు ఈ గడ్డపై పుట్టిన వారేనా అనే అనుమానం కలుగుతోంది. పౌరుషాల పోరుగడ్డ, ఎందరో అమరుల కన్నభూమిపై నడిచిన వారేనా ఇలా వ్యవహరించేది అనే సందేహం కలుగుతోంది. పది…

ముఖ్యాంశాలు

వెయ్యి మందిని పొట్టన బెట్టుకున్నారు

సోనియాగాంధీ, సీమాంధ్ర పార్టీలపై నాగం ధ్వజం బలిదానాలు వద్దని వినతి కరీంనగర్‌, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) : యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ, సీమాంధ్ర పార్టీల అధ్యక్షులు వచ్చిన తెలంగాణను అడ్డుకుని వెయ్యి మంది విద్యార్థి, యువకులను పొట్టన…

Featured News

ఈఆర్‌సీ ఎదుట ధర్నా,ఉద్రిక్తత

వామపక్షాలు, తెరాస ఉమ్మడిపోరాటం   పాల్గొన్న బి.వి.రాఘవులు, నారాయణ, హరీశ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 3 (జనంసాక్షి): పెంచిన సర్‌చార్జీలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు, టీఆర్‌ఎస్‌ ఈఆర్‌సీ కార్యాలయం ఎదుట సోమవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది.…

Featured News

బ్రిటన్‌ రాజ కుటుంబంలోకి వారసుడు వేవిళ్లతో ఆస్పత్రిలో చేరిన కేట్‌

లండన్‌ : బ్రిటన్‌ రాజ కుటుంబానికి త్వరలో వారసుడు రాబోతున్నాడు. ఈ విషయాన్ని రాజ కుటుంబం ప్రతినిధి స్వయంగా విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఇంగ్లడ్‌ యువరాణి కేట్‌ ప్రస్తుతం 12 వారాలు (మూడు…