Wednesday, 4 November 2026

December 2012

జిల్లా వార్తలు

ఉద్రిక్తంగా మారిన షర్మిల పాదయాత్ర

మహబూబ్‌నగర్‌ : పాలమూరు జిల్లాకేంద్రానికి సమీపంలో రాయచూర్‌ రోడ్డుపై వస్తున్న షర్మిల పాదయాత్రను పాలమూరు యూనివర్శిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. పాదయాత్రలో పాల్గొన్న వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది, పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారు.

హైదరాబాద్

తెలంగాణ ఎంపీల నిర్ణయాన్ని స్వాగతించిన జేఏసీ

హైదరాబాద్‌: ఎఫ్‌డీఐలపై పార్లమెంటులో జరగనున్న ఓటింగ్‌లో పాల్గొనబోమని తెలంగాణ ఎంపీలు తీసుకున్న నిర్ణయాన్ని టీజేఏసీ స్వాగతించింది. కేంద్ర మంత్రులు షిండే, కమల్‌నాథ్‌లు నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన తెలంగాణ ఎంపీలను జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అభినందించారు. ఎంపీలు ఇదే నిర్ణయంపై…

జాతీయం

కేంద్రానికి తెలంగాణ ఎంపీల షాక్‌

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఎంపీలు షాక్‌నిచ్చారు. ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై జైపాల్‌రెడ్డి సహా ఏడుగురు ఎంపీలు దిక్కార స్వరాన్ని వినిపించారు. కేంద్ర హోంమంత్రి షిండే, కమల్‌నాథ్‌ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి తెలంగాణ ఎంపీలు హాజరు కాలేదు. ఎఫ్‌డీఐలకు…

జాతీయం

రాజ్యసభ మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ: రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ ఆందోళన చేపట్టింది. ఉగ్రవాద ఆరోపణలు అంటగట్టి అక్రమంగా అరెస్టు చేసిన అమాయక ముస్లిం యువతను విడుదల చేయాలన సభ్యులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్పం 2 గంటలకు…

జాతీయం

విపక్షాల తీర్మానం వీరిగిపోతుంది : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశా ప్రత్యేక్ష పెట్టుబడుల అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగనున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టే తీర్మానం వీగిపోతుందని పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి…

జాతీయం

ఈడీ ఎదుట విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న  విజయసాయిరెడ్డి మరోసారి ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాయలంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు.

జాతీయం

వృత్తి విద్యా ఫీజుల పిటిషన్‌ పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ: వృత్తి విద్యా కళాశాల ఫీజులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది. అదనపు సమాచారంతో మరో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కళాశాల యాజమాన్యాలు కోర్టును సమయం కోరాయి. అయితే ఈ అభ్యర్థనను కోర్టు…

జాతీయం

ఎఫ్‌డీఐలపై పోరాటం : కారత్‌

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై తమ పోరాటం కొనసాగుతుందని వామపక్షాలు ప్రకటించాయి. ఈ అంశం పార్లమెంట్‌లో ఓటింగ్‌ నిర్వహించడంతోనే పూర్తికాదని.. ప్రభుత్వం వెనక్కుతగ్గేవరకూ తమ ఆందోళన  కొనసాగుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్‌ వెల్లడించారు.

జాతీయం

ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై ఎటూతేల్చని ఎస్సీ, బీఎస్సీ

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. చర్చ అనంతరం బుధవారం ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌ జరగనుంది. ఇప్పటికే కొన్ని పార్టీలు ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై తమ అభివప్రాయాన్ని చెప్పారు. ఎస్సీ,బీఎస్సీ…

జిల్లా వార్తలు

షర్మిల పాదయాత్రను నిరసిస్తూ నల్లజెండాలతో ఆందోళన

మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వాతే పాదయాత్ర చేయాలని తెలంగాణవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. షర్మిల యాత్రను నిరసిస్తూ ఇవాళ పాలమూరు వర్సిటీ విద్యార్థులు నల్లజెండాలతో ఆందోళనకు దిగారు.…