కాకతీయ ఉత్సవాలకు రూ.300 కోట్లివ్వండి – టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
వరంగల్, డిసెంబర్ 3 (జనంసాక్షి) : కాకతీయ ఉత్సవాలకు రూ.300 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. కాకతీయు వైభవానికి ప్రతీకైన రామప్ప దేవయాలన్ని ఆయన సోమవారం సందర్శించిన అనంతరం విలేకరులతో…




