ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిద్దాం
– విరసం సభ్యుడు వరవరరావు హైదరాబాద్, డిసెంబర్ 24 (జనంసాక్షి) : ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిద్దామని విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావు అన్నారు. హైరదాబాద్‌లో సోమవారం తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో…








