December 2012
రేపు తెలంగాణ సాధన దినోత్సవం
హైదరాబాద్: తెలంగాణ సాధన దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ వాదులు నిర్ణయించారు. రేపు గన్‌పార్కు వద్ద ఈ ఉత్సవాలను ఘనంగా జరపాడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగడాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించాలని తెలంగాణ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.
ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టు నీటితో సస్యశ్యామలం
కరీంనగర్, డిసెంబర్ 8 : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా విడుదలయ్యే సాగునీటితో తెలంగాణ జిల్లాల్లోని వ్యవసాయ భూములు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారంనాడు మంత్రి సిరిసిల్ల మండలం రెగుడు వద్ద బిఆర్…
సుశీల్‌కుమార్ షిండేతో ముగిసిన సీఎం భేటీ
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు ఆరగంట పాటు వివిధ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. తెలంగాణ అంశంపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో షిండేతో ముఖ్యమంత్రి భేటీ…
10న తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం
హైదరాబాద్: ఈనెల 10న తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం కానుంది. తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో పార్టీల వైఖరి, తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఐకాస నేతలు తెలియజేశారు.
గొల్కొండ ఖజానా మ్యూజియంలో వస్తువులు మాయం
హైదరాబాద్: గొల్కొండలోని ఖజానా మ్యూజియంలో విలువైన వస్తువులు మయమయ్యాయి. నిజాం నవాబుల కాలం నాటి అరుదైన సంపదకు నిలయమైన ఈ మ్యూజియంలో కొన్ని విలువైన వస్తువులను దోంగలను అపహరించుకుపోయారు. మ్యూజియంలోని ఓ గోదాములో నిజాం కాలం నాటి అరుదైన…
అఖిలపక్షం వేయడం శుభపరిణామం :గీతారెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యను తేల్చడానికి కేంద్రప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని మంత్రి గీతారెడ్డి అన్నారు. ఇవాళ ఆమె ఇక్కడ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్షం వేయడమన్నది తెలంగాణ…
క్రీడలు ఆరోగ్యానికి దోహదం
నిజామాబాద్, డిసెంబర్ 8 క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని జిల్లా యువజన సంక్షేమాధికారి డి.సాయిలు అన్నారు. క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామ మాజీ సర్పంచ్ దివంగత కోల…
వంద నిమిషాలు సాగిన అలెగ్జాండర్ సాంఘిక నాటిక
నిజామాబాద్, డిసెంబర్ 8: భారత దేశ నాటక రంగ చరిత్రలోనే కాక ప్రపంచంలోనే ఇంత వరకు ఎవ్వరు చేయని వంద నిమిషాలపాటు ఒకే పాత్రగల అలెగ్జాండర్ సాంఘీక నాటికను విజయవంతం చేయాలని ఆ పాత్రధారి, సినీ నటుడు జయప్రకాష్…
ఆయుర్వేదం ఉపయోగించుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 8 : ఆయుర్వేద వైద్యాన్ని ఉపయోగించుకుని ఆయురారోగ్యాలతో ప్రజలు ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని నాందేవ్‌వాడ శాంతి కేరళీయ ఆయుర్వేద హాస్పిటల్, దివంగత విజయలక్ష్మీ స్మారకార్థాన్ని పురస్కరించుకొని శనివారం ఉచిత…

