ఎస్టీలతో సమానంగా హక్కులు కల్పించండి
ఆదిలాబాద్, జనవరి 1 (): గిరిజన ప్రాంతాలలో నివశిస్తున్న ఎస్సీలకు గిరిజనులతో సమానంగా హక్కులు కల్పించాలని వివిధ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం ఆదిలాబాద్‌లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు.…
