Wednesday, 4 November 2026

January 2013

హైదరాబాద్

పోలీసుల అదుపులో కేటీఆర్‌

హైదరాబాద్‌: సమరదీక్షకు మద్దతుగా బయల్దేరిన తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. తెరాస విద్యార్ధి నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కంచన్‌బాగ్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఇందిరాపార్కుకు ర్యాలీగా బయల్దేరేందుకు…

హైదరాబాద్

ఖైరతాబాద్‌ కూడలి వద్ద విద్యార్థుల అరెస్టు

ఖైరతాబాద్‌: జేఏసీ పిలుపు మేరకు రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పెద్దసంఖ్యలో ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ఖైరతాబాద్‌ కూడలి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధి నాయకులు రవికుమార్‌, మంచెర శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీమాంధ్రకు…

హైదరాబాద్

తెరాస నేత స్వామిగౌడ్‌ అరెస్టు

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస సమరదీక్ష నేపథ్యంలో పోలీసులు నగరంలో భారీ బందోబస్తు చేపట్టారు. గన్‌పార్కు వద్దకు కార్యకర్తలతో చేరుకున్న తెరాస నేత స్వామిగౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమర దీక్ష చేపట్టనున్నా ఇందిరాపార్క్‌ చుట్టుపక్కల బారికేడ్లు , ముళ్లకంచెలు…

జిల్లా వార్తలు

వరంగల్‌లో ముందస్తు అరెస్టులు

వరంగల్‌: హైదరాబాద్‌లో సమరదీక్ష నేపథ్యంలో వరంగల్‌ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఐకాస ముఖ్యనేతలను, కేయూ ఐకాస నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌ -హైదరాబాద్‌ మార్గంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టారు.

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

విజయవాడ : నగరంలోని వినాయక్‌ సినిమాహాలు వద్ద ఈ ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృఇ చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వార్తలు

ఇంగ్లండ్‌తో చివరి వన్డే నేడు

ధర్మశాల : భారత, ఇంగ్లండ్‌ల మధ్య సిరీస్‌లో చివరి వన్డే నేడు ధర్మశాలలో జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతంచేసుకున్న భారత్‌ చివరి మ్యాచ్‌లో నెగ్గి ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తుండగా.. ఆఖరి మ్యాచ్‌లో పరువు నిలుపు కోవలన్న పట్టుదలతో ఇంగ్లండ్‌…

హైదరాబాద్

నగరంలో భారీ భద్రత

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నగరంలో నేడు తెలంగాణవాదులు సమరదీక్ష, రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణపై రోడ్డు మ్యాపును విడుదల చేయాలంటూ రాజకీయ ఐకాస…

హైదరాబాద్

నేడు సమరదీక్ష

అనుమతి నిరాకరించిన పోలీసులు జరిపి తీరతామంటున్న తెలంగాణ ఐకాస అడ్డుకుంటే ఎక్కడికక్కడే దీక్ష పూనండి ఏది జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత సీమాంధ్ర సర్కారు కాబట్టే అ నుమతివ్వలేదు : కోదండరాం హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద ఆదివారం తాము తల…

Featured News

బ్రిటీషోళ్లను ఎల్లగొట్టిన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిద్దాం : కోదండరామ్‌

హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : దేశం నుంచి బ్రిటిషోల్లను ఎల్లగొట్టిన స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. శనివారం నగరంలోని జేఏసీ కార్యాల యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం…

Featured News

ఉండవల్లీ ! నువ్వు పెద్దాపురం వేశ్యవు తెలంగాణ సత్తాచాటుతాం

నిప్పులు చెరిగిన ఎంపీ పొన్నం హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : ఉండవల్లీ నువ్వు పెద్దాపురం వేశ్యతో సమానం.. నువ్వా హైదరాబాద్‌ గురించి మాట్లాడేది తెలంగాణ సత్తా ఏంటో చూపుతామని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు.…