కూకట్‌పల్లి భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: కూకట్‌పల్లిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్‌పల్లి మెట్రో దుకాణం వెనుక ఉన్న గృహసముదాయంలోని కెమికల్ ల్యాబ్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా…
