Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

క్షతగాత్రులను పరామర్శించిన సభాపతి

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సభాపతి నాదెండ్ల మనోహర్‌ పరామర్శించారు. నాంపల్లి కేర్‌ ఆసుపత్రిలో బాధితులను పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బంధువులతో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యం…

Featured News

పార్లమెంట్‌ను కుదిపిన హైదరాబాద్‌ పేలుళ్లు

సర్కార్‌పై ధ్వజమెత్తిన విపక్షాలు ఉగ్రవాదాన్ని ఉపేక్షించం లోక్‌సభలో షిండే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (జనంసాక్షి): హైదరాబాద్‌ పేలుళ్ల ఘటన పార్లమెంట్‌ను కుదిపేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉభయ సభల్లో విపక్షాలు నిలదీశాయి. ప్రధాన పక్షమైన బీజేపీ యూపీఏ సర్కారును కడిగి…

Featured News

బాంబు పేలుళ్ల మృతులకు ఎడారి దేశంలో నివాళి

శ్రీదిల్‌సుఖ్‌నగర్‌ ఘటనపై ఈటీసీఏ దిగ్భ్రాంతిశ్రీకార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు దుబాయి, (జనంసాక్షి) : హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో అరాచక శక్తులు ప్రయోగించిన బాంబు పేలుళ్లలో మృతిచెందిన వారికి ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ (ఈటీసీఏ) నివాళి అర్పించారు. శుక్రవారం రాత్రి…

Featured News

మిన్నంటిన రోదనలు ఆసుపత్రుల్లో ప్రముఖుల పరామర్శలు

హెదరాబాద్‌,ఫిబ్రవరి22(జనంసాక్షి): దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. వివిధ ఆస్పత్రల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు శుక్రవారం మరణించారు. ఉదయం నుంచి ఈ ప్రాంతాన్ని పలువురు సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్ర¬ంమంత్రి…

Featured News

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

దర్యాప్తు జరుగుతోంది దాడుల వెనుక ఎవరున్నది ఇప్పుడే చెప్పలేం : షిండే ఘటన స్థలాన్ని సందర్శించిన కేంద్ర హోంమంత్రి బాధిత కుటుంబాలను ఆదుకుంటాం హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (జనంసాక్షి) : బాంబు పేలుళ్ల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డవారి…

Featured News

దేశ సమగ్రతకు విఘాతం కల్గిస్తే ఊరుకోం గులాంనబీ ఆజాద్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (జనంసాక్షి): గత రాత్రి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన బాంబ్‌ పేలుళ్ల సంఘటన వెనుక ఎంత పెద్ద ఉగ్రవాదులున్నప్పటికి వదిలే ప్రసక్తేలేదని కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్‌ హెచ్చరించారు. సంఘటనా స్థలాలను పరిశీలించిన…

హైదరాబాద్

పేలుళ్ల ఘటనాస్థలిని పరిశీలించిన వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనాస్థలిని భాజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు ఈ ఉదయం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేర్‌, కోమల, యశోద ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను…

వార్తలు

నదిలోకి దూసుకెళ్లిన బస్సు…19 మంది మృతి

ఇస్లామాబాద్‌: పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు పాకిస్థాన్‌ పెషావర్‌ సమీపంలోని నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చర్సద్ద రహదారిలో 45 మందితో వెళ్తున్న పెళ్లి బస్సు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అదుపుతప్పి పక్కనే…

జిల్లా వార్తలు

రూ. 15 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

మెదక్‌: మానూరు మండలం ఎంకపల్లి శివారులో గంజాయి తోటలపై అబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. 15 కోట్ల విలువైన గంజాయిని గుర్తించారు. తోటలను ట్రాక్టర్లతోదున్నించి ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్

పేలుళ్ల ఘటనతో ప్రభుత్వానికి చెడ్డపేడు : పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటన ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. బాంబు దాడులపై కేంద్రం ముందే హెచ్చరించినా…ఇక్కడి పోలీసులు తేలికగా తీసుకోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సొంత మంత్రులు,…